Home » Notifications
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు/మేనేజ్మెంట్ ట్రెయినీలు , స్పెషలిస్ట్ ఆఫీసర్ల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్(ఐబీపీఎస్) వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా 3049 ప్రొబేషనరీ ఆఫీసర్/మేనేజ్మెంట్ ట్రెయినీ, 1402 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం) కళాశాలలు సహా ప్రముఖ బిజినెస్ స్కూళ్లలో ప్రవేశానికి ఉద్దేశించిన కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) 2023 నోటిఫికేషన్ వెలువడింది.
తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష(టీఎస్ సెట్)-2023 నోటిఫికేషన్ను ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది. పరీక్షను అక్టోబరులో నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కళాశాలల లెక్చరర్ల పోస్టుకు అర్హత సాధించేందుకు
తెలంగాణలో మరోసారి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 15న పరీక్ష నిర్వహించనున్నారు. అదే నెల 27న ఫలితాలు విడుదల చేయనున్నారు. ఆగస్టు 2 నుంచి ఈనెల 16 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగం ఆధ్వర్యంలోని మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ...కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
గుంటూరు-లాంలోని ఆచార్య ఎన్.జీ.రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ (ఏఎన్జీఆర్ఏయూ)-‘అగ్రిసెట్ 2023’ నోటిఫికేషన్ను విడుదల చేసింది. దీనిని వ్యవసాయ విభాగాల్లో పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులకు ఉద్దేశించారు.
హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తున్న యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (యూసీఈ)-పార్ట్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
హైదరాబాద్లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లాకు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్(నల్సార్-డీడీఈ)- ఎంఏ, అడ్వాన్స్డ్ డిప్లొమా ప్రోగ్రామ్లలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
విజయవాడలోని డా.వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సె్స(డావైఎస్సార్యూహెచ్ఎ్స) - మెడికల్, డెంటల్ డిగ్రీ ప్రోగ్రామ్లలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్.... ఏపీ డీఎంఈ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రి, వైద్య కళాశాలల్లోని వివిధ స్పెషాలిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.