Home » NPS
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించిన ఎన్పీఎస్ వాత్సల్య పథకానికి అనూహ్య స్పందన లభిస్తోంది. తొలిరోజే దాదాపు 9,705 మంది మైనర్లు ఎన్పీఎస్ వాత్సల్య కింద నమోదు చేసుకున్నారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2024 బడ్జెట్ సమావేశాల్లో వాత్సల్య పథకాన్ని ప్రకటించారు. ఈ మేరకు పథకాన్ని ఆమె దేశవ్యాప్తంగా బుధవారం రోజున లాంఛనంగా ప్రారంభించనున్నారు.
Union Budget 2024: బడ్జెట్ 2024-25లో తల్లిదండ్రులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తమ పిల్లల భవిష్యత్‌పై చింత లేకుండా ఉండేందుకు సరికొత్త పథకం ప్రకటించింది. పిల్లవాడు NPS వాత్సల్య పేరుతో మైనర్ల కోసం జాతీయ పెన్షన్ పథకాన్ని ప్రకటించింది.
నేషనల్ పెన్షన్ స్కీమ్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగదు జమ చేయడం, విత్ డ్రాలు చేసుకునే వెసులుబాటు ఉన్న ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో వెల్లడించింది.
NPS (నేషనల్ పెన్షన్ సిస్టమ్) స్వచ్ఛంద పదవీ విరమణ పొదుపు పథకం. దీని ద్వారా వ్యక్తులు పన్నులను ఆదా చేయడంతోపాటు పదవీ విరమణ కోసం నిధులను నిర్మించుకోవడంలో సహాయపడుతుంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మరికొద్ది గంటల్లో 2022 చరిత్రలో కలిసి పోనుంది. ప్రపంచం మొత్తం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతోంది. అయితే ఈ న్యూఇయర్ కొత్త క్యాలెండర్‌తోపాటు.. క్రెడిట్ కార్డు(Credit Card), ఎన్పీఎస్(NPS), ఇన్సూరెన్స్ వంటి విషయాల్లో నూతన మార్పులను కూడా తీసుకొస్తోంది. జనవరి 1 నుంచి అమలులోకి రాబోయే..
రిటైర్మెంట్ (retirement) తర్వాతి జీవితాన్ని దృష్టిలో ఉంచుకుని చక్కటి ప్లాన్ కోసం అన్వేషిస్తున్నవారికి ఎన్పీఎస్ (National Pension System) ఒక చక్కటి పథకం (Scheme).