Home » NRI News
హాంకాంగ్ తెలుగు సమాఖ్య తమ వార్షిక పిక్నిక్, కార్తీక మాసం ‘వనభోజనం’ హాంకాంగ్‌లోని అతిపెద్ద కంట్రీ పార్కులలో ఒకటైన ట్యూన్ మున్ కంట్రీ పార్క్‌లో జరుపుకున్నారు.
ముఖం నుంచి అరికాలు వరకు వైరు దెబ్బలు, పైపులతో కొట్టిన గాయాలు! శరీరంపై సందు లేకుండా వాతలు! పిడిగుద్దులకు, కొట్టిన రాడ్ల దెబ్బలకు పటపటా విరిగిన పక్కటెముకలు! ఉన్నత చదువులపై ఆశతో అమెరికాకు వెళ్లిన ఓ విద్యార్థికి అక్కడ వైసీపీ యువనేత, అతని అనుచరులు చూపించిన నరకం ఇదీ!
NRI Missing Vote in Mancherial District: ఓ వ్యక్తి రాష్ట్రంలో ఓటు హక్కు ఉంది కదా అని సప్తసాగరాలు దాటి వచ్చాడు. తీరా.. పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ఆ ఎన్నారైకి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఓటు వేద్దామని పోలింగ్ కేంద్రానికి వెళ్తే అక్కడ తన ఓటు లేకపోవడం చూసి నిర్ఘాంతపోయాడు.
అల్-ఖువైసత్ ప్రాంతంలో ముఖ్యంగా సుబియా వంతెన చుట్టూ రెసిడెన్సీ చట్ట ఉల్లంఘనలు, అనధికారికంగా వాహనాల అద్దె కార్యకలాపాలను నిర్వహిస్తున్న వారి కోసం జహ్రా సెక్యూరిటీ డైరెక్టరేట్ తనిఖీలు చేపట్టింది.
అగ్రరాజ్యం అమెరికా (America) లో దారుణ ఘటన వెలుగు చూసింది. ముగ్గురు నరరూప రాక్షసులు 20 ఏళ్ల యువకుడిని రహస్య ప్రదేశంలో బంధించి తీవ్రంగా హింసిస్తూ రాక్షసానందం పొందారు. అలా వారి పైశాచికత్వం 7నెలల పాటు కొనసాగింది.
Telangana Polls: తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఓటు ద్వారా మద్దతు తెలియజేయడానికి బీఆర్ఎస్ ఎన్నారై నాయకులు దేశ, విదేశాల నుంచి వచ్చి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
ఏదైనా వస్తువు పోతే దొరకడం అంత సులభం కాదు. అది కూడా రోడ్డు పక్కన డస్ట్‌బిన్‌లో పడేసిన వస్తువును కనిపెట్టడం మహా కష్టం. అలాంటిది అమెరికాలోని పారిశుధ్య కార్మికులు ఏకంగా 20 టన్నుల చెత్తను వెతికి మరీ ఆ యువతి పడేసుకున్న వస్తువును కనిపెట్టారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) అధికారులు తాజాగా ఇతరులపై దాడి చేస్తే భారీ పెనాల్టీలు ఉంటాయని ప్రకటించింది. భారీ జరిమానాతో పాటు జైలు శిక్షలు ఉంటాయని వెల్లడించింది.
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేశ్‌తో ఇష్టాగోష్టి కార్యక్రమం నిర్వహించింది.
బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల ఆధ్వర్యంలో దీక్షా దివస్‌ని నిర్వహించడం జరిగింది.