Home » NRI News
నివాసితులు, ప్రవాసులకు కువైత్ అంతర్గత మంత్రిత్వశాఖ ట్రాఫిక్ జరిమానాలు చెల్లించమని వచ్చే నకిలీ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
గతవారం జరిగిన 'తాకా' ఎన్నికల ఫలితాలలో ఈ క్రిందివారు రాబోయే రెండు సంవత్సరాల (2023-2025) కాలానికి కార్య నిర్వాహక కమిటీ, ధర్మకర్తల మండలిగా (బోర్డు ఆఫ్ ట్రస్టీలు) ఎన్నికయ్యారు.
అమెరికాలో తెలుగుజాతి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంస్థ నాట్స్ తాజాగా ఆన్లైన్ వేదికగా 'స్టూడెంట్ కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్'ను దిగ్విజయంగా నిర్వహించింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) ను భారీ వర్షం ముంచెత్తింది. దీంతో వరదలు పొటెత్తాయి. ఇక రహదారులపై ఎక్కడికక్కడ వర్షం నీరు నిలిచిపోవడంతో జలశయాలను తలపిస్తున్నాయి.
విదేశాలలో ఉంటూ త్వరలో స్వదేశాన్ని సందర్శించాలనే ఆలోచనలో ఉన్న ఎన్నారైలా మీరు? (Non-Resident Indians). అయితే, ఇండస్ఇండ్ బ్యాంక్ మీ కోసం ఓ సూపర్ స్కీమ్‌ను అందిస్తుంది.
అమెరికాలో సేవా కార్యక్రమాలతో అందరికి చేరువ అవుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తాజాగా 'నమీ' వాక్స్‌కు మద్దతు ఇచ్చింది.
గడిచిన కొంతకాలంగా గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) అక్రమంగా దేశంలో ఉంటున్న ప్రవాసుల (Expats) పై ఉక్కుపాదం మోపుతోంది. వరుస తనిఖీలు నిర్వహిస్తూ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వలసదారులను గుర్తించి దేశం నుంచి బహిష్కరించడం చేస్తోంది.
భాషే రమ్యం .. సేవే గమ్యం నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోంది.
ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ శాఖ కార్యవర్గ సమావేశంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది.
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అవినీతి కేసు నుంచి బయటపడి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సింగపూర్ తెలుగుదేశం ఫోరం సభ్యులు సీన్గాకాంగ్ వెల్మురుగన్ దేవాలయం నుంచి లిటిల్ ఇండియాలోని పెరుమాళ్ శ్రీనివాసన్ దేవాలయం వరకు 13 కిలో మీటర్లు పాదయాత్రగా వెళ్లి ప్రత్యేక పూజలు జరిపించారు.