Home » NRI News
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన BAPS హిందూ దేవాలయం శుక్రవారం సాధారణ ప్రజల కోసం తెరవబడింది. ఈ సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ ఎలా ఉంది. ఆ వివరాలేంటనేది ఇప్పుడు చుద్దాం.
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా)లో కొత్త సభ్యుల ఎన్నికపై ప్రతిష్ఠంభన వీడింది. కొత్త సభ్యుల ఎన్నికకు బోర్డు ఆమోద ముద్ర వేసింది. ఎన్నికపై నెలకొన్న వివాదం సమసిపోయింది.
ఓ NRI మహిళ తనను ఐసీఐసీఐ బ్రాంచ్ మేనేజర్ దాదాపు రూ.13.5 కోట్ల మేర మోసం చేశారని తెలిపింది. అయితే అసలు ఏం జరిగింది, ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
అమెరికాలోని ఓ అపార్ట్మెంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో 27 ఏళ్ల భారతీయ జర్నలిస్ట్ మృత్యువాత చెందాడు. ఈ క్రమంలో స్పందించిన భారత రాయబార కార్యాలయం మరణించిన ఫాజిల్ ఖాన్ కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది.
ఖతర్ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా తెలుగు కళా సమితి సంస్థ ప్రెసిడెంట్ డి. హరీశ్ ఆధ్వర్యంలో ప్రత్యేక క్రీడాకార్యక్రమం నిర్వహించారు.
వంశీ ఇంటర్నేషనల్ & శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో "మీరజాలగలడా నా యానతి" కార్యక్రమం అంతర్జాల వేదికపై శనివారం ఘనంగా జరిగింది.
హైదరాబాద్కు చెందిన నిఖిల కన్స్ట్రక్షన్స్కు ఏషియా బిజినెస్ అవార్డు దక్కింది. బుధవారం సింగపూర్లో జరిగిన పురస్కార ప్రదానోత్సవంలో సంస్థ ఛైర్మన్ శ్రీనివాసరావు వెలువోలు ...
TDP Ireland: టీడీపీ ఎన్ఆర్ఐ సెల్ ఆధ్వర్యంలో మంగళవారం నాడు ఐర్లాండ్లో ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో ఆన్లైన్ ద్వారా టీడీపీ ఏపీ జనరల్ సెక్రటరీ చింతకాయల విజయ్, టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత పాల్గొని ప్రసంగించారు. తొలుత మాట్లాడిన విజయ్.. తెలుగు దేశం పార్టీ బలం, ధైర్యం కార్యకర్తలేనని అన్నారు.
స్విట్జర్లాండ్లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సంక్రాంతి విందు కార్యక్రమం రద్దైంది. చలి తీవ్రత, పొగ మంచు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో విమానాల రాకపోకలకు ఆలస్యమైంది.
గలగల ప్రవహించే గోదావరి తీర గ్రామాలు కావచ్చు.. ఇసుక దిబ్బల ఎడారి పెట్రో నగరాలు కావచ్చు.. ఎక్కడైనా పండుగ