Home » NRI Organizations
సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ తెలుగు కుటుంబం సజీవదహనం అయిన సంగతి అందరికీ తెలిసిందే. వీరి మృతదేహాలు కూడా పూర్తిగా కాలిపోయాయి. అతి కష్టం మీద కొన్ని ఎముకలను మాత్రం సౌదీ పోలీసులు సేకరించగలిగారు. అయితే ఈ ఎముకలు ఎవరివి.? అన్నది కూడా గుర్తించేందుకు సౌదీ అరేబియా అధికారులకు ఇబ్బందిగా మారుతోంది.
కార్గిల్ విజయ్ దివస్ పురస్కరించుకుని హాంకాంగ్‌లో నిర్వహించిన సురభి ఏక ఎహసాస్ కార్యక్రమం ఎన్నారైలను ఆకట్టుకుంది.
తానా(ఉత్తర అమెరికా తెలుగు సంఘం) సభల్లో పాల్గొనేందుకు అమెరికా వచ్చిన భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు తానా బృందం ఘనస్వాగతం పలికింది.
ఈనెల 7 నుంచి న్యూజెర్సీలో జరగనున్న తానా (TANA) మహాసభల సందర్భంగా తానా స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు.
రాస్ అల్ ఖైమా కేంద్రంగా పనిచేసే తెలుగు తరంగిణి అనే తెలుగు ప్రవాసీయుల సంస్థ ఈసారి రాస్ అల్ ఖైమాలో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించింది.
పెన్సిల్వేనియా రాష్ట్రంలోని వెస్ట్ చెస్టర్ నగరంలో జూన్ 17వ తారీఖున నిర్వహించిన ధీం-తానా పోటీలకు స్థానికుల నుండి విశేష స్పందన వచ్చింది.
సౌదీలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మరణించారు. మరో ఫ్రెండ్‌తో కలిసి వెళ్తుండగా కారు అదుపుతప్పింది. రోడ్డు పక్కనున్న ఓ చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన ఇబ్రహీం, హసన్ అక్కడికక్కడే మరణించారు. మరో విద్యార్థి అమ్మార్ పరిస్ధితి విషమంగా ఉంది. కాగా.. అమ్మార్, ఇబ్రహీంలు అన్నాదమ్ముళ్లు కావడం గమనార్హం. ఇబ్రహీం గురువారం హైదరాబాద్‌కు రావాల్సి ఉండగా ఈ ఘోరం జరిగింది.
తానా మహాసభలకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు, నంది అవార్డు గ్రహీత, నటకిరీటి డా. గద్దె రాజేంద్ర ప్రసాద్‌ను ఆహ్వానించినట్లు తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి తెలిపారు.
అమెరికాలోని హారీస్ బర్గ్ మహానగరంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
ప్రముఖ ధ్యాన గురువు, ప్రకృతి ప్రేమికుడు దాజీగా పిలిచే కమలేశ్ డి. పటేల్‌ను తానా మహాసభలకు రావాల్సిందిగా తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, కాన్ఫరెన్స్ కన్వీనర్ రవి పొట్లూరి ఆహ్వానించారు.