Home » NRI
అరబ్ దేశాల్లో ట్రాఫిక్ నిబంధనలు (Traffic Rules) చాలా కఠినంగా ఉంటాయనే విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదాల (Road Accidents) నివారణకు అక్కడి ట్రాఫిక్ విభాగం ఇలా కఠిన నిబంధనలను అమలు చేస్తోంది.
వివిధ రంగాల్లో తమ దేశానికి విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం మంజూరు చేసేదే గోల్డెన్ వీసా. ఈ గోల్డెన్ వీసా ద్వారా ఆ దేశంలో దీర్ఘకాలిక రెసిడెన్సీకి వీలు కలుగుతుంది.
కాలిఫోర్నియాలోని మిల్పిటాస్లో బే ఏరియా తెలుగు అసోసియేషన్ (BATA) ఆధ్వర్యంలో దీపావళి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బాటా ఫ్లాగ్షిప్ ఈవెంట్లలో ఒకటైన దీపావళి సంబరాలు బే ఏరియా తెలుగు కమ్యూనిటీలో బాగా ప్రాచుర్యం పొందాయి.
సాధారణంగా బహ్రెయిన్‌లో క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకల కోసం దేశ పౌరులు, నివాసితులు భారీగా విదేశాలకు తరలి వెళ్తుంటారు. దీంతో ఈ సీజన్లో విదేశీ ప్రయాణానికి డిమాండ్ అధికంగా ఉంటుంది.
దాయాది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడు నెలచూపులే చూస్తుంది. దాంతో తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా అక్కడి ప్రజలు కొట్టుమిట్టాడటం సాధారణం అయిపోయింది.
కువైత్‌లో చదువుతున్న భారతీయ విద్యార్థుల (Indian students) కు ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ కువైత్ (Indian Community School Kuwait) తీపి కబురు అందించింది.
గల్ఫ్ దేశాలకు వెళ్లే టూరిస్టులకు గుడ్‌న్యూస్. ఇకపై ఒకే వీసాతో గల్ఫ్ దేశాలన్నీ చుట్టేయవచ్చు. ఈ మేరకు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (Gulf Cooperation Council) రాష్ట్రాలు తాజాగా ఏకగ్రీవంగా గల్ఫ్ టూరిస్ట్ వీసాను ఆమోదించాయి.
గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) లో ప్రవాసులు భారీగా ఉంటారనే విషయం తెలిసిందే. ఇంకా చెప్పాలంటే ఆ దేశ జనాభా కంటే కూడా వలసదారులే అధికంగా ఉంటారు.
అగ్రరాజ్యం అమెరికాలో విషాద ఘటన చోటు చేసుకుంది. పది రోజుల క్రితం కత్తిపోట్లకు గురైన తెలుగు విద్యార్థి పుచ్చా వరుణ్ రాజ్ (Pucha Varun Raj) చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ మేరకు అమెరికా అధికారులు అతని కుటుంబ సభ్యులకు బుధవారం సమాచారం అందించారు.
అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు ఎన్నారైకి అరుదైన గౌరవం దక్కింది.