Home » NTPC
రామగుండం ఎన్టీపీసీకి అవార్డుల పంట పండింది. గోవాలో శనివారం జరిగిన అపెక్స్ ఇండియా ఫౌండేషన్ అవార్డుల కార్యక్రమంలో రామగుండం ప్రాజెక్టు అధికారులకు పురస్కారాలను ప్రదానం చేశారు.
ప్రభుత్వ కొలువు కోసం ప్రయత్నించే వారికి ఓ ఆఖరి అవకాశం. 8000 పోస్టులకు ఈరోజే ఆఖరు అప్లై చేశారా
ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలపై 300మెగావాట్ల సౌర విద్యుత్ ఫలకాల ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఒప్పందం కుదుర్చుకున్నారు.
రామగుండం మెగా పవర్ ప్లాంట్ల పీపీఏపై ఎన్టీపీసీ ఎన్నిసార్లు లేఖలు రాసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి ఆరోపించారు.
ఓ సైబర్ నేరగాడి వలకు ఏకంగా ఓ ఎమ్మెల్యేనే చిక్కాడు! తాను ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శినంటూ ఫోన్ చేసిన వ్యక్తి చెప్పిదంతా సావధానంగా వినేసి, అతడు చెప్పినట్లుగా రూ.3.60 లక్షలను ఖాతాలో వేశాడు! డీసీపీ కవిత వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇటీవల ఒక ఎమ్మెల్యేకు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోనొచ్చింది. తాను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎమ్మెల్యేతో పరిచయం చేసుకున్న ఆవలి వైపు వ్యక్తి, తొందర్లోనే ముఖ్యమంత్రి ఒక కొత్త రుణపథకాన్ని ప్రారంభించబోతున్నారని చెప్పారు.
రామగుండంలోని ఎన్టీపీసీ రామగుండం సూపర్ థర్మల్ పవర్ స్టేషన్, 3X200 M W1 యూనిట్ 1,3 లలో 2021, 2022లలో పూర్తయిన