Home » Olympic Games
ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ విభాగంలో పతకం గెలవకపోయినా.. తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు లక్ష్యసేన్. సెమీఫైనల్స్‌కు చేరుకుని చరిత్ర సృష్టించిన లక్ష్యసేన్ తుదిలో పతకాన్ని కోల్పోయాడు.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ చివరికి పతకం సాధించాడు. బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో విభాగంలో సెమీఫైనల్స్‌లో ప్రపంచ నెంబర్ 2 ర్యాంకర్ విక్టర్ ఆక్సెల్సెన్ చేతిలో ఓటమితో ఫైనల్స్ ఆశలు చేజార్చుకున్న లక్ష్యసేన్.. కాంస్య పతకం కోసం సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఓటమి చెందాడు.
ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు వరుసగా రెండోసారి సెమీ్‌సలో అడుగుపెట్టింది. ఆదివారం గ్రేట్ బ్రిటన్‌తో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్స్ షూటౌట్‌కు దారి తీయగా 4-2తో హర్మన్‌ప్రీత్ సేన...
ఒలింపిక్స్ లాంటి మెగా పోటీల్లో గెలుపు... ఓటముల మధ్య తేడా సన్నని రేఖ మాత్రమే. అక్కడ ఎవరూ ఎక్కువ కాదు... ఎవరూ తక్కువా కాదు. నైపుణ్యంలో దాదాపు అందరూ సమానమే. కానీ బరిలో నిలిచి... అంచనాలను అందుకొనేది... ఒత్తిడిలో చిత్తవకుండా మానసికంగా దృఢంగా ఉన్నవారే.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ నిరాశపర్చాడు. బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో విభాగంలో సెమీఫైనల్స్‌లో ప్రపంచ నెంబర్ 2 ర్యాంకర్ విక్టర్ ఆక్సెల్సెన్ చేతిలో ఓడిపోయాడు.
భారత హాకీ జట్టుకు మద్దతు తెలిపేందుకు పారిస్ ఒలింపిక్స్ వెళ్లాలని నిర్ణయించుకున్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌కు కేంద్రం అనుమతి నిరాకరించింది. పారిస్ ఒలింపిక్స్‌లో భారత హకీ జట్టు ఆగస్టు 4న
క్రొయేషియా రోయింగ్ క్రీడాకారులు.. అన్నదమ్ములైన మార్టిన్ సింకోవిక్-వాలెంట్ సింకోవిక్ ఒలింపిక్ క్రీడల్లో వరుసగా మూడో స్వర్ణం సాధించారు. లండన్‌లో కాంస్య పతకం
మహిళల సింగిల్స్ కాంస్య పతక పోరులో పోలెండ్ భామ ఇగా స్వియటెక్ విజేతగా నిలిచింది. పోలెండ్ ఒలింపిక్స్ టెన్నిస్ చరిత్రలో ఇదే తొలి పతకం కావడం విశేషం.
ఒక్క రోజులోనే ఎంత తేడా.. పతక రేసులో ఉన్న పలువురు అథ్లెట్లు గురువారం తీవ్రంగా నిరాశపర్చగా, 24 గంటలు గడవక ముందే ఇతర విభాగాల్లో భారత్ మెరుగైన ప్రదర్శన కొనసాగించింది. రెండు కాంస్యాలతో జోరు మీదున్న యువ షూటర్ మను భాకర్ తాజాగా
స్టార్ షట్లర్ లక్ష్యసేన్ పారి్‌సలో రికార్డుస్థాయి ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. సహచరులంతా విఫలమైన చోట.. 22 ఏళ్ల సేన్ మాత్రం సెమీఫైనల్లో ప్రవేశించి బ్యాడ్మింటన్‌లో భారత పతక ఆశలను