Home » Paris Olympics 2024
పారిస్ ఒలింపిక్స్ 2024(paris olympics 2024)లో చివరి ఏడు రోజులు భారత్‌కు కీలకంగా మారాయి. ఈ క్రమంలో షూటింగ్‌లో దేశం మూడు పతకాలు సాధించగా, అందులో మను భాకర్ రెండు పతకాలు సాధించింది. అయితే కొంతమంది పోటీదారులు మాత్రం ఈ రేసు నుంచి నిష్క్రమించారు. ఈ క్రమంలో మహిళల వ్యక్తిగత క్వార్టర్ ఫైనల్ ఈవెంట్‌లో దీపిక 4-6 తేడాతో దక్షిణ కొరియాకు చెందిన నామ్ సుహ్యోన్ చేతిలో ఓడిపోయింది.
పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించి జోరు మీదున్న షూటర్ మను బాకర్ మూడో పతక వేటలో గురి తప్పింది. త్రుటిలో మూడో పతకాన్ని కోల్పోయి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఒక్క ఒలింపిక్స్‌లో మూడు పతకాలు సాధించే అవకాశాన్ని కోల్పోయింది.
పారిస్ ఒలంపిక్స్(paris olympics 2024)లో బెల్జియం చేతిలో ఓటమి నుంచి బయటపడిన భారత(bharat) హాకీ జట్టు(hockey team) శుక్రవారం ఆస్ట్రేలియా(Australia)ను ఓడించి చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో భారత్ బలమైన ప్రదర్శన కనబరిచి 3-2తో ఆస్ట్రేలియా జట్టును ఓడించింది.
దేశంలో గత కొన్ని రోజులుగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు మను భాకర్. టోక్యో ఒలింపిక్స్‌లో మను (Manu Bhaker) ఖాళీ చేతులతో తిరిగొచ్చింది. ఆ తర్వాత ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుటి కథ మాత్రం పూర్తిగా వ్యతిరేకం. పారిస్ ఒలింపిక్స్‌లో 6 రోజుల్లో భారత్ 3 పతకాలు సాధించింది. అందులో మను భాకర్ రెండు మెడల్స్ సాధించింది. ఈ క్రమంలోనే భాకర్ కోసం 40 కంటే ఎక్కువ బ్రాండ్‌లు ప్రకటనల కోసం పోటీ పడుతున్నాయి.
పతకం ఖాయం అనుకొన్న తెలుగు క్రీడాకారులు తీవ్రంగా నిరాశపరచారు. పోటీలకు ఆరో రోజైన గురువారం స్వప్నిల్ కుశాలె కాంస్యం, లక్ష్యసేన్ గెలుపు మినహా భారత్‌కు ఏమాత్రం కలిసిరాలేదు. ముఖ్యంగా పీవీ సింధు, నిఖత్ జరీన్, సాత్విక్
పారిస్ గేమ్స్ పతక రేసులో ఉన్నారంటూ ఎవరెవరి గురించో మాట్లాడుకున్నారు.. కానీ అతడి గురించి ఎవరికీ అంచనాల్లేవు. కనీసం ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాడన్న ఆశలు కూడా పెట్టుకోలేదు. అనామకుడిగా బరిలోకి దిగిన.. 28 ఏళ్ల షూటర్ స్వప్నిల్ కుశాలె లక్ష్యంపైనే గురి పెట్టాడు. చివరకు ఎవరికీ పట్టింపులేని
స్పెయిన్ దిగ్గజం రఫెల్ నడాల్ ఒలింపిక్స్‌లో చివరి ఆట ఆడేశాడు. తన దేశానికే చెందిన యువ సంచలనం కార్లోస్
అమెరికా ‘బంగారు చేప’ కేటీ లెడెకి 1500 మీ. ఫ్రీస్టయిల్‌లో టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఆమె 15ని 30.02సె.
ఒలింపిక్స్‌లో ఇద్దరు మహిళా బాక్సర్లపై తీవ్రమైన చర్చ నడుస్తోంది. అల్జీరియాకు చెందిన ఇమేని ఖెలీఫ్ (25), తైవాన్‌కు చెందిన లిన్ యు టింగ్ (28) మహిళా బాక్సర్లు కాదన్న వాదన బలంగా వినిపిస్తోంది. గురువారం రాత్రి
అమెరికన్ సూపర్ స్టార్ సిమోన్ బైల్స్ అదరగొట్టింది. అంచనాలను నిలబెట్టుకొంటూ మహిళల జిమ్నాస్టిక్స్ వ్యక్తిగత ఆల్‌రౌండ్ విభాగంలో స్వర్ణ పతకం కొల్లగొట్టింది. గురువారం రాత్రి జరిగిన ఫైనల్లో బైల్స్ మొత్తం 59.131 పాయింట్లతో