Home » Pawan Kalyan
పరబ్రహ్మ స్వరూపం అయిన ఆదిపరాశక్తి అమ్మవారి శ్రీచక్ర యంత్రాన్ని జనసేన పార్టీ(Janasena party) తన జెండాకు ఉపయోగించడం అన్యాయం అని, ఇది అమ్మవారిని, హైందవ ధర్మాన్ని అవమానించడమేనని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కమల సంతోష్ కుమార్ అన్నారు
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం(Anant Ambani-Radhika Merchant Wedding)ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్లో ఘనంగా జరుగుతోంది. ఈ వేడుక కోసం ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రముఖులు ముంబయికి తరలి వచ్చారు.
సాలిడ్ అండ్ లిక్విడ్ మేనేజ్మెంట్పై అవగాహన పెంచుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. నేడు ఆయన పంచాయతీ రాజ్ కార్యాలయానికి వచ్చారు. రూరల్ డెవలప్మెంట్పై పవన్ సమీక్ష నిర్వహించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో పిఠాపురం శాసనసభ్యుడిగా గెలిచి తొలిసారి చట్టసభల్లో అడుగుపెట్టారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టడంతో ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ భాగస్వామిగా ఉన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిత్వ బాధ్యతలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్(Andhra pradesh)లో అంతర్జాతీయ ప్రమాణాలతో జూ పార్కులు(Zoo Parks) అభివృద్ధి చేయాలని అటవీ శాఖ అధికారులను ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆదేశించారు. ఇకపై పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
రోజా సెల్వమణి.. ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో చాలామందికి తెలిసిన పేరు. నగరి ఎమ్మెల్యేగా ఉంటూ రెండేళ్లకు పైగా టూరిజం శాఖ మంత్రిగా పనిచేశారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ విపక్షాలను తిట్టే బాధ్యతను తీసుకున్నారు. అధికారంలో శాశ్వతంగా ఉండేది తామేనన్న రేంజ్లో స్థాయి మరిచి.. విమర్శలు చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఏపీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఓటమి ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఢిల్లీలో మీడియా చిట్‌చాట్ సందర్భంగా జగన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
రాష్ట్ర శాసన మండలిలో గతంలో పని చేసిన పెద్దల మార్గదర్శకంలో ముందుకెళ్తానని జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ అన్నారు.
పర్యావరణ హితంగా వేడుకలు, ఉత్సవాలు చేసుకుంటే మేలని, వినాయక చవితికి మట్టి విగ్రహాలను పూజించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
వినాయక చవితి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Dy CM Pawan Kalyan) రాష్ట్ర ప్రజలకు కీలక సూచన చేశారు. పర్యావరణ హితంగా వినాయక చవితి నిర్వహించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.