Home » Pet Dogs
కుక్కలు మనుషుల పట్ల విశ్వాసంగా ఉండడంతో పాటూ కొన్నిసార్లు చాలా తెలివిగా కూడా ప్రవర్తిస్తుంటాయి. కొన్ని కుక్కలు మనుషుల మాదిరిగానే పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిస్తే.. మరికొన్ని మనుషులకు కనువిప్పు కలిగించే పనులు చేస్తూ అందరితో...
పెంపుడు కుక్కలు తమ యజమానుల పట్ల ఎంత విధేయతగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కొన్నిసార్లు అవి పక్కింటి వాళ్లు పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడడం చూస్తుంటాం. కొన్నిసార్లు ఇవి పెద్ద గొడవలకు దారి తీయొచ్చు. ఇలాంటి...
కొందరు తమ పిల్లలను ఎంత ప్రేమగా చూసుకుంటారో.. తమ ఇంట్లోని కుక్కలు, పిల్లులను కూడా అంతే ప్రేమగా చూసుకుంటుంటారు. వాటికి చిన్న హాని జరిగినా తట్టుకోలేరు. స్నానం చేయించడం దగ్గర నుంచి ప్రతిదీ దగ్గరుండి చూసుకుంటుంటారు. ఇలాంటి యజమానుల గురించి మనందరికీ తెలిసిందే. అయితే...
ప్రపంచంలోనే అత్యంత పొడవైన కుక్కగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను కైవసం చేసుకున్న గ్రేట్ డేన్ కుక్క జ్యూస్(3) మరణించింది. అది చాలా కాలంగా ఎముకల క్యాన్సర్‌తో బాధపడుతోంది.
ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేవాడే నిజమైన ఆప్తుడు. కానీ ప్రస్తుత సమాజంలో అలాంటి వారు రోజు రోజుకూ కనుమరుగవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనుషుల కంటే జంతువులే ఎంతో మేలని అనిపిస్తుంటుంది. అందులోనూ పెంపుడు కుక్కలు చాలా చాలా మేలని అనిపిస్తుంది. ఒక్క ముద్ద అన్నం పెడితే చాలు..
ఆంధ్రప్రదేశ్‌లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని యానాం-యెదురులంక మధ్యనున్న జీఎంసీ బాలయోగి వంతెనపై ఓ పెంపుడు శునకం యజమాని కోసం తల్లడిల్లిపోయింది. రాత్రంతా అక్కడే ఉండి యజమాని కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసింది. 8వ నంబర్ పిల్లర్ వద్ద నదిలోకి దూకిన యజమాని తిరిగి అక్కడికే వస్తుందని ఆమె చెప్పుల దగ్గరే అరుస్తూ ఉండిపోయింది.
కొందరు తాము పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. ఎదుటి వారు ఏం చెప్పినా వినిపించుకోకుండా.. అంతా మా ఇష్టం అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. తాము చేస్తున్నది తప్పు అని తెలిసినా.. సరిదిద్దుకునే ప్రయత్నం మాత్రం చేయరు. ఇదంతా..
అడవి జంతువులు జనావాసాల్లోకి రావడం, ఇళ్లల్లోకి చొరబడడంతో పాటూ మనుషులపై దాడి చేసే ఘటనలు తరచూ చూస్తూ ఉంటాం. అటవీ సమీప ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు రాత్రి అయిందంటే చాలు.. బిక్కుబిక్కుమంటూ...
ఆ శునకం ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రమాదంలోకి జారుకుంది. అప్పుడే అటుగా వెళుతున్న ఓ వ్యక్తి కుక్కను చూసి..
ఒంటరిగా ఉండే మహిళలకు ఎటువైపు, ఎవరి నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అప్పటిదాకా నమ్మకంగా ఉన్న వారు కాస్తా.. ఒక్కసారిగా కామాంధులుగా మారి దారుణాలకు తెగబడుతుంటారు. ఈ క్రమంలో తమ మాట వినని మహిళలను చంపడానికి కూడా వెనుకాడడం లేదు. ఇలాంటి..