Home » Photos
క్రికెట్ చరిత్రలో సునిల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరిలో సునిల్ గవాస్కర్ లిటిల్ మాస్టర్‌గా పేరుగాంచి ఎన్నో రికార్డులు సాధిస్తే.. మరోవైపు...
పోలీసులంటేనే చాలా మంది భయంతో వణికిపోతారు. ఎక్కడ లేనిపోని కేసులు పెట్టి, విచారణ పేరుతో చిత్రహింసలకు గురి చేస్తారని ఆందోళన చెందుతుంటారు. అయితే ఇలాంటి పోలీసుల విషయం పక్కన పెడితే..
కొన్నిసార్లు కొన్ని చిన్న చిన్న ఘటనలు కూడా సమాజంపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంటాయి. అలాగే కొందరు తాము చెప్పాలనుకున్న సందేశాన్ని మాటల ద్వారా కాకుండా విభిన్న పద్ధతుల్లో వ్యక్తపరుస్తుంటారు. ఇలాంటి ప్రయత్నం కొన్నిసార్లు అందరినీ ఆలోచింపజేస్తుంటుంది. ఇలాంటి..
‘‘నన్ను చూసి ఏడువకురా’’, ‘‘ఏడువకురా అప్పు చేసి కొన్నా’’, ‘‘నీ ఏడుపే నా ఎదుగుదల’’.. ఇలాంటి కొటేషన్స్ వింటే ఎవరికైనా టక్కున ఆటోలే గుర్తుకొస్తాయి. ఆటో డ్రైవర్లు వాహనం వెనుక భాగంలో వింత వింత కొటేషన్లు రాయడం సర్వసాధారణమే. అయితే వీటిలో కొన్ని...
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌పైనే అందరి దృష్టీ పడింది. ఈ రెండు జట్లలో ఏ టీమ్ గెలుస్తుందోనని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఈ మ్యాచ్ చూడటానికి...
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ పోటీలు అక్టోబర్ 5నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇకనవంబర్ 19వరకూ క్రికెట్ అభిమానులకు పెద్ద పండుగనే చెప్పాలి. ఇదిలావుండగా, వరల్డ్ కప్ పోటీలు ప్రారంభమైన సందర్భంగా ప్రస్తుతం ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ..
కూటి కోసం కోటి విద్యలన్నట్లుగా.. కొందరు తమ కుటుంబ పోషణ కోసం రేయింబవళ్లూ నిద్రాహారాలు మాని కష్టపడుతుంటారు. ఇంకొందరు, ప్రమాదమని తెలిసినా తమ శక్తికి మించిన పనులు చేస్తుంటారు. ఈ క్రమంలో మరికొందరు భారీ బరువులను సైతం అవలీలగా..
ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో పిల్లల ప్రవర్తనలోనూ విపరీతమైన మార్పులు వచ్చాయి. కొందరు పిల్లలు చదువును పక్కన పెట్టి.. నిత్యం వీడియో గేమ్‌లు ఆడుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటుంటే.. మరికొందరు తమ తెలివితేటలను వీడియోలు, ఫొటోల రూపంలో నెట్టింట్లోకి వదులుతుంటారు. ఈ క్రమంలో...
చిన్న పిల్లలు ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తుంటారు. కొందరు పిల్లలు ఆటలే ప్రపంచంగా గడుపుతుంటే.. మరికొందరు పిల్లలు చిన్న వయసులోనే తమలోని క్రియేటివిటీని బయటపెడుతుంటారు. ఇలాంటి పిల్లలను చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి పిల్లల తెలివేటలకు సంబంధించిన ఫొటోలు..
మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో తాజాగా బాలీవుడ్ సెలబ్రెటీల పేర్లు వినిపించడం సర్వత్రా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బెట్టింగ్ యాప్ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఈడీ గుర్తించింది. ఈ కేసులో తాజాగా రూ.417కోట్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. అయితే కొన్ని నెలల క్రితం..