Home » Ponnala Lakshmaiah
‘శత్రు భయంకరం’.. ఈ దివ్యగ్రంధానికి రచనా సంకలనకర్త నాటి శ్రీశైల దేవస్థానం ప్రత్యేక సలహాదారు, రచయిత పురాణపండ శ్రీనివాస్. నాటి ప్రభుత్వంలో మంత్రిగా వున్న పొన్నాల లక్ష్మయ్య అప్పట్లో ఐదారు రకాల పుస్తకాలు అద్భుతంగా పురాణపండ శ్రీనివాస్‌చే రచింపచేసి, తాను ప్రచురించి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వందలకొలది ఆలయాలకు పంపడంవల్ల ఈ నాటికీ కొన్ని చోట్ల పొన్నాల లక్ష్మయ్య బుక్స్‌నే పారాయణం చేస్తూ కనిపిస్తున్నారు.
Telangana: త్వరలో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనాన్ని రేపుతున్నాయి. కేసీఆర్ అహంకరపూరిత వైఖరి వల్లే ఆ పార్టీకి ఈ దుస్థితి ఏర్పడిందంటూ మంత్రి అన్నారు. అయితే ఉత్తమ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య స్పందించారు. ప్రజలను భ్రమల్లో పెట్టాలని 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరతారని అంటున్నారని మండిపడ్డారు.
సీఆర్ ( KCR ) పంచన మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య ( Ponnala Lakshmaia ) చేరితే ఆయన గౌరవం ఏమైనా మిగిలిందా అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ( Congress Party )లో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ( Ponnala Lakshmaiah ) అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) నుంచి ఇతర పార్టీల్లో చేరిన కీలక నేతలపై ఏఐసీసీ ( AICC ) దృష్టి సారించింది. వారిని ఏలాగైనా పార్టీలో చేర్చుకునేందుకు రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) రంగంలోకి దిగారు.
వేదికపై పొన్నాల లక్ష్మయ్యకు కండువా కప్పి కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు.
బీసీ నాయకుడు మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్యను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అవమానించారని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు(Minister Errabelli Dayakara Rao) అన్నారు.
మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్యకి రాజకీయ జీవితం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి(Mallu Ravi) వ్యాఖ్యానించారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు (TS Congress) బిగ్ షాక్ తగిలింది. సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah).. హస్తం పార్టీకి రాజీనామా చేశారు..