Home » Prathipadu
ప్రత్తిపాడు, అక్టోబరు 5: అంతరించిపోతున్న అడవులు, వన్యప్రాణులను కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉం దని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా చెప్పారు. ఏలేశ్వరం ఫారెస్ట్ రేంజ్ అధికారి కె.దుర్గారాంప్రసాద్, వీఆర్వో జాన్సన్, అటవీశాఖ ఆధ్వ్యంలో శనివారం స్థానిక మినర్వా విద్యాసంస్థల ప్రాంగణంలో
తుని రూరల్, అక్టోబరు 2: ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడును తేటగుంట క్యాంప్ కార్యాలయంలో మర్యా
ఏలేశ్వరం, సెప్టెంబరు 29: ఉపాధ్యాయులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అన్నారు. ఆదివారం ఎంపీడీవో కార్యాలయం నం దు మండల యూటీఎఫ్ శాఖ ఆధ్వర్యంలో గురుపూజోత్స వం రోజున ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన అవార్డు గ్రహీతలకు సన్మానం నిర్వహించారు.
పిఠాపురం/తునిరూరల్/గండేపల్లి/ ప్రత్తిపాడు, సెప్టెంబరు 24: బంగాళాఖాతంలో అల్పపీడ న ద్రోణి ప్రభావంతో పిఠాపురం లో ఏకదాటిగా గంట పాటు కురి సిన భారీ వ
ప్రత్తిపాడు, సెప్టెంబరు 22: ప్రతీ ఒక్కరికి ఆధ్యాత్మికత ఎంతో అవసరమని, మానసిక అశాంతి నుంచి బయట పడేందుకు ఆధ్యా త్మికత ఎంతో దోహద పడుతుందని ఎ
ప్రత్తిపాడు, సెప్టెంబరు 17: ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులిపురుగులను నులిమేద్దామని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా పిలుపునిచ్చారు. జాతీయ నులిపురుగుల నివా రణ కార్యక్రమంలో భాగంగా స్థానిక జడ్పీ హై స్కూల్లో మంగళవారం ఏర్పాటు చేసిన పోస్టర్ను ఎమ్మెల్యే, పలువురు
ఏలేశ్వరం, సెప్టెంబరు 14: నులిపురుగుల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ వైద్య ఆరోగ్య శాఖ ను ఆదేశించారు. శనివారం మండలంలోని సిరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం మందులు
ప్రత్తిపాడు, సెప్టెంబరు 2: కాకినాడ జిల్లా ప్రత్తిపాడులోని హోమియో ఆసుపత్రికి సుస్తీ చేసింది. గడిచిన రెండు నెలలుగా ఈ హోమియో ఆసుపత్రి సక్రమంగా పనిచేయడం లేదు. ఆసుపత్రి భవన ప్రధాన ద్వారం తలుపులు ఎప్పుడు చూసినా తాళం వేసి మూసే ఉంటున్నాయి. తెరుచుకోని ఈ ఆసుపత్రి వల్ల హోమియో మందుల కోసం వచ్చే వ్యాధిగ్రస్తులు ఆసుపత్రి మూతబడి ఉండడంతో వెనుదిరిగి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. నెలలు తరబడి ఆసుపత్రి సేవలు అందక హోమియో రోగు లు అవస్థలు పడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. మెట్ట ప్రాంతంలోని హోమియో వై
Andhrapradesh: ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధికి ప్రతీనెల సమీక్షించి ప్రాధాన్యతల వారీగా లక్ష్యాలు నిర్ణయిస్తామని ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... నెల రోజులలోపు నియోజకవర్గంలో చేపట్టాలనుకున్న పనులను గుర్తించామని.. సాగు నీటి కాలువల్లో పూడిక తీత పనులు చెయ్యాలని నిర్ణయించామన్నారు.
ఎన్నికల సిత్రాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో వింతలూ విశేషాలకు లోటుండదు. ప్రచారంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. రోడ్లు ఊడ్చడం.. బజ్జీలేయడం రకరకాలవి చేస్తుంటారు. ఈక్రమంలోనే నేతలు అలవాటులో పొరపాటుగా నోరు కూడా జారుతూ ఉంటారు.