Home » Pregnancy time
ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన జననీ మిత్ర యాప్‌ను రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వీరపాండియన్
ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయిన క్షణం నుంచి ఏది తినాలి.. ఏం తాగాలి.. అనే విషయంలో రకరకాల సందేహాలు తలెత్తుతాయి మహిళల్లో. సాధారణంగా తృణధాన్యాలు అంటే మిల్లెట్లతో చేసిన పదార్థాలు తింటే ఆరోగ్యానికి మేలు కలుగుతుందని సూచిస్తుంటారు పోషకాహార నిపుణులు. మరి, ప్రెగ్నెసీ సమయంలో మిల్లెట్లు తినటం మంచిదేనా? తింటే ఏమవుతుంది? ఈ విషయమై నిపుణులు ఏమని సలహా ఇస్తున్నారు?
గర్భధారణ సమయంలో కరోనా(Covid 19) సోకిన మహిళలకు దీర్ఘకాలిక సమస్యలు వేధిస్తున్నాయని ప్రసూతి, గైనకాలజీ జర్నల్ ప్రచురించింది. కరోనా సోకిన ప్రతి 10 మంది మహిళల్లో ఒకరు దీర్ఘకాలిక కొవిడ్ లక్షణాలైన అలసట, జీర్ణకోశ సమస్యలు తదితరాలతో బాధపడుతున్నట్లు అధ్యయనం కనుగొంది.
ప్రసవానికి ఇంకా సమయం ఉందంటూ పురిటి నొప్పులతో వచ్చిన గర్భిణిని 100 కి.మీల దూరంలో ఉన్న ఇంటికి తిప్పి పంపేశారు ఓ మాతాశిశు సంరక్షణ కేంద్రం అధికారులు. ఆ తర్వాత కొన్ని గంటలకే నొప్పులు ఎక్కువవడంతో ఆస్పత్రికి వెళ్తున్న క్రమంలో 108 వాహనంలోనే ఆ గర్భిణికి ప్రసవమైంది.
తల్లి కావడం అనేది ఓ వరం. తల్లి అయ్యే ఘడియల్లో స్త్రీ మరో జన్మ ఎత్తినట్టే.. మారుతున్న రోజుల్లో స్త్రీ తల్లి కావడాన్ని కాస్త ముందుకు జరుపుతూ వస్తుంది. చిన్న వయసులోనే గర్భం దాల్చే స్త్రీ ఇప్పుడు ఆ వయసును 30ల వరకూ పెంచింది. అయితే లేటు వయసు గర్భాలతో చాలా చిక్కులు ఉంటాయని అవి స్త్రీకి చాలా ఇబ్బందులు తెస్తాయని వైద్యులు చెబుతున్న మాట.
గర్భం మొదటి త్రైమాసికంలో అధిక బరువు, ఊబకాయం ఉన్న తల్లులు సాధారణ శరీర బరువుతో పాల్గొనేవారితో పోలిస్తే,
పిండం అవయవ అభివృద్ధి, శరీర నిర్మాణ నిర్మాణాన్ని అంచనా వేయడం.
ఈ రోజుల్లో మహిళలు థైరాయిడ్, పీసీఓడీ వంటి సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారు.
సాధారణంగా ఫలదీకరణ చెందిన పిండం గర్భసంచి లోపల నాటుకుంటుంది. ఇలా కాకుండా ఫెలోపియన్ ట్యూబ్ లేదా సర్వైకల్ కెనాల్.. ఇలా గర్భాశయం వెలుపల పిండం నాటుకుంటే, దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీగా
గర్భాశయ లైనింగ్ వెలుపల పిండం అమర్చడాన్ని ఎక్టోపిక్ గర్భం (Ectopic pregnancy) అంటారు. దీనివల్ల పీరియడ్స్ కూడా మిస్సవుతాయి.