Home » Prime Minister
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని చిత్తుగా ఓడించి, తెలుగు వారి సత్తా చూపిస్తానంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాలో మాట్లాడుతూ..
ప్రధాని నరేంద్ర మోదీ నేడు గుజరాత్‌లోని సూరత్, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పర్యటించనున్నారు. ఉదయం 10:45 గంటలకు సూరత్ విమానాశ్రయంలో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని ప్రధాని ప్రారంభిస్తారు.
ఈ నెల 4న మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌లో జరిగే నేవీ డే వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొననున్నారు. అదే రోజు రాజ్‌కోట్ కోటలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించనున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సారి కూడా సైనికులతో కలిసి దీపావళి పండుగను జరుపుకున్నారు. ఇందుకోసం ఆయన ఆదివారం ఉదయం చైనా సరిహద్దుకు అనుకుని ఉన్న హిమాచల్‌ప్రదేశ్‌లోని లెప్చా చేరుకున్నారు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాలుగు రోజుల వ్యవధిలో రెండోసారి తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. దళితులకు భరోసా ఇవ్వనున్నారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ 148వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఆయనకు నివాళులర్పించారు. గుజరాత్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద ప్రధాని నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి పటేల్ చేసిన సేవలను మోదీ స్మరించుకున్నారు.
రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది జూన్‌లో ఉదయ్‌పూర్‌కు చెందిన టైలర్ కన్హయ్య లాల్‌ను దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే.
రాజస్థాన్‌లో అధికార పార్టీ కాంగ్రెస్‌లోని అంతర్గత పోరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను పదవి నుంచి దింపడానికి సగం మంది కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
త్వరలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ది పనుల్లో వేగం పెంచారు. ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తూ వరాల జల్లు కురిపిస్తున్నారు. ఒకవైపు ఇప్పటికే పూర్తి చేసిన ప్రాజెక్టులను ప్రారంభిస్తూనే, మరోవైపు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు.
నేడు జాతిపిత మహాత్మాగాంధీ 154వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. గాంధీకి నివాళులర్పించేందుకు ఉదయం 7.30 గంటలకు ప్రధాని రాజ్‌ఘాట్‌కు చేరుకున్నారు.