Home » Punjab
అలయన్స్ ఎయిర్ అక్టోబరు 1 నుంచి నేరుగా అమృత్సర్ నుంచి కులుకి విమానాలు నడపనుంది. వారానికి 3 సార్లు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. నవంబర్ 1 నుంచి నేరుగా సిమ్లా, అమృత్ సర్ లకు విమానాలు నడవనున్నాయి. సోమ, బుధ, శుక్రవారాల్లో కులుకు వెళ్లే విమానం నడుస్తుంది.
కొన్నిసార్లు ఆస్పత్రులకు రోగులు విచిత్రమైన సమస్యలతో వస్తుంటారు. పైకి సాధారణ సమస్యలాగే అనిపించినా.. చివరకు పరీక్షలు చేశాకగానీ సమస్యకు అసలు కారణాలు తెలీవు. రోగుల కడుపులో నుంచి కత్తెర, వెంట్రుకలు, బ్యాండేజీలు బయటకు తీయడం గతంలో..
ప్రేమ పేరుతో యువతులకు దగ్గరయ్యే యువకులు కొందరు.. చివరకు పెళ్లి పేరుతో మోసం చేస్తుంటారు. ఈ క్రమంలో తమ దారికి రాని పట్ల కొందరు ఎంతటి దారుణాలకు పాల్పడడానికైనా వెనుకాడరు. ఇంకొందరు మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. తాజాగా...
ఖలిస్థాన్ అనుకూలవాద ఉగ్రవాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ కు చెందిన ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్ పన్నూ ఆస్తులపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ శనివారంనాడు దాడులు చేసింది. పన్నూకు చెందిన ఛండీగఢ్, అమృత్సర్లోని ఆస్తులను స్వాధీనం చేసుకుంది.
ప్రస్తుతం భారత్, కెనడా మధ్య ఉద్రిక్త పరిస్థితులు ముదురుతున్న విషయం తెలిసిందే. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలోనే.. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి....
చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం(Unlawful Activities (Prevention) Act) కింద చండీగఢ్(Chandigarh), అమృత్సర్లలో నిషేధిత సిక్కుల న్యాయ సంస్థ(SFJ) అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్(Gurpatwant Singh Pannu) ఆస్తులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) శనివారం జప్తు చేసింది.
ఆన్లైన్ మోసాలు (Online Frauds) రోజురోజుకీ పెరిపోతున్నాయి. ఎప్పటికప్పుడు అప్డేటేడ్ సాంకేతికతను ఉపయోగిస్తూ స్కామర్లు సరికొత్త మార్గాలలో దోపిడీకి పాల్పడుతున్నారు. తాజాగా ఓ ఎన్నారై (NRI) బ్యాంక్ ఖాతాను హ్యాక్ చేసి దోచేశారు.
పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీతో ఎలాంటి పొత్తులు ఉండవని, తమ పార్టీ మొత్తం 13 లోక్సభ స్థానాల్లోనూ పోటీ చేస్తుందని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ మంగళవారంనాడు ప్రకటించారు.
ఒక దేశం ఓకే ఎన్నిక పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. కేంద్రం కొత్త జిమ్మిక్తో ముందుకు వచ్చిందని, ఒక ఎన్నికైనా, పది ఎన్నికలైనా, పన్నెండు ఎన్నికలైనా ఒకటేనని అన్నారు. ఇండియాకు.. ఒక దేశం, ఒకే విద్య అవసరమని అన్నారు.
పంజాబ్లోని నాకోదార్ (Nakodar) లో ఓ ఎన్నారై ఘాతుకానికి పాల్పడ్డాడు. కన్నతండ్రిపై పదునైన కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.