Home » Punjab
ఏ దంపతులైనా వివాహమైన కొత్తలో ఎంతో అన్యోన్యంగా ఉంటారు. అయితే పోను పోను ఎక్కువగా మహిళలకు అనేక సమస్యలు ఎదురువుతుంటాయి. అదనపు కట్నం తేవాలని కొందరు, అక్రమ సంబంధం అనుమానంతో మరికొందరు తమ భార్యలను నిత్యం వేధిస్తుంటారు. మరికొందరు...
ప్రేమ ఎప్పుడు, ఎవరిపై పుడుతుందో ఎవరూ చెప్పలేరు. దీనికి తోడు ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఎక్కడెక్కడి వారో ఒక్క క్షణంలో స్నేహితులైపోతున్నారు. అయితే ఈ స్నేహం కొన్నిసార్లు ప్రేమ వరకూ దారి తీస్తుంటుంది. ఇలాంటి ప్రేమ వ్యవహారాలు అప్పుడప్పుడూ..
ప్రతిపాదిత ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code-UCC)ని శిరోమణి అకాలీ దళ్ (SAD) వ్యతిరేకించింది. ఇది దేశ ప్రయోజనాలకు తగినది కాదని చెప్పింది. దీనిపై నిజాయితీగా దేశవ్యాప్తంగా అన్ని మతాల ఏకాభిప్రాయం పొందకుండా, దీనిని అమలు చేయడం సరికాదని, మరీ ముఖ్యంగా అల్ప సంఖ్యాకుల సమ్మతి పొందాలని తెలిపింది.
పంజాబ్ లో మళ్లీ పాత మిత్రుల మధ్య సయోధ్యకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలు తరుముకొస్తుండటంతో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు దూరమైన బీజేపీ, అకాలీదళ్ తిరిగి పంజాబ్‌లో పట్టు నిలుపుకొనేందుకు పావులు కదుపుతున్నాయి. పొత్తు కోసం సాద్‌తో బీజేపీ మంతనాలు సాగిస్తోంది.
విలాసాలకు అలవాటు పడి కొందరు, అవగాహన లేక మరికొందరు తాహతుకు మించి అప్పులు చేస్తుంటారు. వాటి నుంచి గట్టెక్కేందుకు మరిన్ని తప్పులు చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది ఎంతటి దారుణాలకు తెగబడడానికైనా వెనుకాడరు. ఇలాంటి ఘటనలు రోజూ..
పంజాబ్‌లోని లూథియానాలో కొంతమంది వ్యక్తులు పెట్రోల్ బంకుపై దాడి చేశారు. బంక్‌ను ధ్వంసం చేసి అక్కడ పని చేసే ఉద్యోగులపై కూడా దాడి చేశారు. ఉద్యోగులను విచక్షణారహితంగా కొట్టారు. బంక్‌లోని ఆఫీస్‌పై, పెట్రోల్ యంత్రాలపై రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేశారు.
పంజాబ్‌లోని తర్న్‌తరన్ జిల్లాలో పాకిస్థాన్ డ్రోన్ కలకలం సృష్టించింది. లఖానా గ్రామంలో భద్రతా దళాలు డ్రోన్‌ను నేలకూల్చాయి.
పంజాబ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ ఎన్నారై మహిళను పెళ్లి పేరుతో ఓ దుర్మార్గుడు దారుణంగా మోసం చేశాడు.
స్వర్ణ దేవాలయానికి చెందిన గుర్బానీ అంశం పంజాబ్‌లో రాజకీయ వేడి రగల్చింది. సిక్కు గురుద్వారా చట్టానికి కొత్తగా క్లాజ్ తీసుకువస్తున్నామని, గుర్బానీ అందరికీ ఉచితంగా అందుబాటులోకి తెస్తామని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ చేసిన ప్రకటన ఈ వివాదానికి కారణమైంది. సీఎం ప్రకటనపై శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ ఆక్షేపణ వ్యక్తం చేసింది.
ఎనిమిది కోట్ల రూపాయలు దోచుకోని ఉచితంగా పంచుతున్న రూ.10 కూల్‌డ్రింక్ కోసం ఆశపడి పోలీసులకు దొరికిపోయారు ఓ దొంగ దంపతులు. ఈ ఘటన పంజాబ్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం పంజాబ్‌లోని లూథియానలో గల సీఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్ అనే సంస్థలో ఈ నెల 10న మన్దీప్ కౌర్ ఆమె భర్త జస్వీందర్ సింగ్ కలిసి సెక్యూరిటీ గార్డులపై దాడి చేసి రూ.8 కోట్లను దోచుకున్నారు.