Home » Purandeswari
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై మంత్రి మేరుగ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు బెయిల్ వచ్చిన సందర్భంలో పురందేశ్వరి స్వాగతించటంలో తప్పులేదని, చంద్రబాబు వదిన కావటం వల్ల స్వాగతించి ఉండవచ్చన్నారు. పురందేశ్వరిని బీజేపీ అధ్యక్షురాలిగా పెట్టింది చంద్రబాబు కుటుంబం కోసమేనని మండిపడ్డారు.
విశాఖపట్నంలో స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆటో రోడ్డు ప్రమాదానికి గురవడం అత్యంత బాధాకరమని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ( Daggubati Purandhareswari ) తెలిపారు.
దళిత బంధు స్కీమ్‌లో అవినీతి జరుగుతుందని.. ఈ విషయాన్ని కేసీఆర్ కూడా ఒప్పుకున్నారని ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ( Daggubati Purandeswari ) తెలిపారు.
ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటం చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ( Daggubati Purandeswari ) వ్యాఖ్యానించారు.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోదీకి స్పష్టత ఉందన్నారు. తొమ్మిదిన్నరేళ్ళలో అనినీతిరహిత పాలన మోదీ చేశారని తెలిపారు. దేశంలో ప్రధాని మోదీ సుపరిపాలన అందిస్తుంటే రాష్ట్రంలో అధికార పార్టీ స్వపరిపాలన చేస్తుందన్నారు.
ఏపీలో నేడు అరాచక పాలన సాగుతోందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ( Daggubati Purandhareswari ) అన్నారు.
కడియం మండలం బుర్రిలంకలో ఇసుక మాఫియాను ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు జనసేనతో కలిసి ర్యాంపును పరిశీలించామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతిపై మేము మాట్లాడితే మాపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారన్నారు. రుజువులతో మేము మాట్లాడితే ప్రభుత్వం సమాధానం చెప్పటం లేదన్నారు. జేపీ కంపెనీకి అనుమతి పూర్తయిందని పురందేశ్వరి అన్నారు. రూ.48 కోట్లకు ఇక్కడ ఇసుక అక్రమ తవ్వకాలు జరిపేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు.
గుంటూరు: కేంద్రం పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాయం చేస్తోందని.. సీఎం జగన్ అప్పులు చేస్తున్నా రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరగడంలేదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తీవ్ర స్థాయిలో విమర్శించారు.
వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఏం అర్హత ఉందని సాయి రెడ్డి పురందేశ్వరిపై వ్యాఖ్యలు చేస్తున్నారని, విజయసాయి రెడ్డి ఒక నటోరియస్ క్రిమినల్ అంటూ సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర విభజన తర్వాత కర్నూలు శివారులో జగన్నాధగట్టుపై ఐఐఐటీడీఎమ్ ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.