• Home » Putin

Putin

Zelenskyy: జెలన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు.. పుతిన్ త్వరలోనే చనిపోతాడు

Zelenskyy: జెలన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు.. పుతిన్ త్వరలోనే చనిపోతాడు

రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య శాంతి నెలకొల్పడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యం మీద సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Trump Putin: ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలపై ఈ వారమే ట్రంప్ పుతిన్ చర్చ..

Trump Putin: ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలపై ఈ వారమే ట్రంప్ పుతిన్ చర్చ..

ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య యుద్ధం ముగించాలని అమెరికా కోరుకుంటోంది. ఈ క్రమంలో రష్యాతో సమావేశం అయిన అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ కీలక విషయాలను ప్రకటించారు.

మోదీ, ట్రంప్‌నకు పుతిన్‌ కృతజ్ఞతలు

మోదీ, ట్రంప్‌నకు పుతిన్‌ కృతజ్ఞతలు

ఉక్రెయిన్‌-రష్యా సంక్షోభ పరిష్కారంలో చొరవ తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ధన్యవాదాలు తెలిపారు.

Putin - Modi ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణపై పుతిన్ కీలక వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు

Putin - Modi ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణపై పుతిన్ కీలక వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు

ఉక్రెయిన్‌తో శాంతి నెలకొల్పేందుకు తమ వంతు పాత్ర పోషించిన ప్రధాని మోదీ, ఇతర దేశాధినేతలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ధన్యవాదాలు తెలిపారు. గురువారం నిర్వహించిన పత్రికా సమావేశం ఈ వ్యాఖ్యలు చేశారు.

Putin: కాల్పుల విరమణకు పుతిన్‌ అంగీకారం

Putin: కాల్పుల విరమణకు పుతిన్‌ అంగీకారం

అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణకు సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించారు. అయితే దీనికి సంబంధించి నియమనిబంధనలను రూపొందించాల్సి ఉందన్నారు.

Russia-India Ties : ఆపద వేళ రష్యాను ఆదుకున్న ఇండియా.. స్నేహమంటే ఇదేరా.. చూసి నేర్చుకోండి..

Russia-India Ties : ఆపద వేళ రష్యాను ఆదుకున్న ఇండియా.. స్నేహమంటే ఇదేరా.. చూసి నేర్చుకోండి..

Russia-India Ties : మూడేళ్లుగా రష్యా- ఉక్రెయిన్ దేశాలు పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇరువైపులా లక్షల మంది మరణించారు. గాయపడ్డారు. ఉక్రెయిన్‌ను సాయమందిస్తూ అమెరికా, ఐరోపా దేశాలు యుద్ధాన్ని ఎగదోస్తూ రష్యా ఆర్థిక వ్యవస్థను నీరుగార్చేందుకు శతవిధాలా ప్రయత్నించాయి. కానీ, అన్నింటినీ తట్టుకుని రష్యా సగర్వంగా నిలబడింది. ప్రపంచ దేశాలు ఊహించనిది చేసి చూపించింది. అదేంటంటే..

Donald Trump: పుతిన్‌కు ట్రంప్‌ ఫోన్‌

Donald Trump: పుతిన్‌కు ట్రంప్‌ ఫోన్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిపాదిత, విధిస్తున్న సుంకాల కారణంగా ఆటోమొబైల్‌ పరిశ్రమలో గందరగోళం ఏర్పడుతోందని ప్రముఖ ఆటోమొబైల్‌ ఉత్పత్తుల సంస్థ ఫోర్డ్‌ సీఈవో జిమ్‌ ఫర్లీ అన్నారు.

వైట్‌హౌస్‌లోకి తనయుడితో మస్క్‌

వైట్‌హౌస్‌లోకి తనయుడితో మస్క్‌

ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించే దిశగా రష్యాను ఒప్పించేలా అమెరికా చర్యలు ప్రారంభించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ బుధవారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్‌ చేశారు.

రష్యాలో ‘శృంగార మంత్రిత్వ శాఖ’!

రష్యాలో ‘శృంగార మంత్రిత్వ శాఖ’!

దేశంలో జనాభా తగ్గుతుండటం, వృద్ధుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో పెళ్లిళ్లు చేసుకోండర్రా.. పిల్లలను కనండర్రా అని యువతకు ఉద్బోధిస్తోంది చైనా!

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ కు విషెస్ చెప్పని పుతిన్..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ కు విషెస్ చెప్పని పుతిన్..

అమెరికా ప్రెసిడెంటు రేసులో గెలిచిన డొనాల్డ్ ట్రంప్ ను అభినందించేందుకు పుతిన్ నిరాకరించినట్టు తెలుస్తోంది..

తాజా వార్తలు

మరిన్ని చదవండి