Home » Putin
యెవ్జెనీ ప్రిగోజిన్ సారథ్యంలోని వాగ్నర్ ప్రైవేటు సైన్యం ఈ వారాంతంలో చేసిన తిరుగుబాటును కేవలం 24 గంటల్లోనే అణిచివేసిన రష్యా అధ్యక్షుడు వ్యాడిమిర్ పుతిన్ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వాగ్నర్ గ్రూప్ యోధుల్లో చాలా మంది దేశభక్తులున్నారని, వారిని ప్రభుత్వ సైన్యంలోకి ఆహ్వానిస్తున్నామని అన్నారు.
కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ (Wagner Group) తిరుగుబాటుతో రష్యాలో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. రాజధాని నగరం మాస్కోతోపాటు పలు రష్యన్ నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. దక్షిణ నగరం రోస్తోవ్-ఆన్-డాన్‌లోని మిలిటరీ హెడ్క్వాటర్స్ను స్వాధీనం చేసుకున్నామని వాగ్నర్ గ్రూప్ ప్రకటించిన నేపథ్యంలో ఈ మేరకు భద్రతా చర్యలను ముమ్మరం చేశారు.
రష్యా సైనిక నాయకత్వాన్ని పడగొడతానంటూ తిరుగుబావుటా ఎగురువేసిన కిరాయి సైన్యం ‘వాగ్నర్ గ్రూప్’ చీఫ్ ప్రిగొజిన్.. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను తీవ్రంగా హెచ్చరించారు. తనపై తిరుగుబాటుదారు, దేశద్రోహి అని నిందలు వేసి అధ్యక్షుడు పుతిన్ తీవ్రమైన తప్పు చేశారని హెచ్చరించారు.
ఉక్రెయిన్‌పై యుద్ధకాండను కొనసాగిస్తున్న రష్యాకు కలలో కూడా ఊహించని పరిణామం ఎదురైంది. ఉక్రెయిన్‌పై నిర్విరామ యుద్ధంలో రష్యాకు మద్ధతుగా పోరాడుతున్న కిరాయి సైన్యం ‘వాగ్నర్ గ్రూప్’ (Wagner Group) తిరుగుబావుటా ఎగురవేసింది. రష్యన్ సైనిక నాయకత్వాన్ని కూలదోసేందుకు అవసరమైన అన్ని అడుగులు వేస్తామని ప్రకటించింది.
రష్యా (Russia) రాజధాని నగరం మాస్కోపై అనేక డ్రోన్లతో దాడి జరిగింది. అయితే నష్టం స్వల్పమేనని, ఎవరూ తీవ్ర స్థాయిలో గాయపడలేదని నగర మేయర్ సెర్గీ సొబ్యనిన్ ఓ ప్రకటనలో తెలిపారు.
నాజీయిజం నిజ రూపాన్ని పాశ్చాత్య దేశాలు సృష్టిస్తున్నాయని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ (Russian President Vladimir Putin) ఆరోపించారు.
పుతిన్ కార్యాలయంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడికి (Drone attack on Kremlin) పాల్పడిందని, తాము రెండు డ్రోన్లను కూల్చేశామని రష్యా ప్రకటించింది.
రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం అరెస్టు వారెంట్లు జారీ చేయడంపై..
సంక్షోభాలను అవకాశాలుగా మలచుకున్న మోదీ-పుతిన్ తమ సొంత దేశాలకు ప్రయోజనం కలిగేలా....
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్ ఏదో ఒక రోజు తన ఆంతరింగికుల చేతుల్లోనే..