Home » Puttaparthy
ఒక్క చాన్సుతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం... నాలుగేళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని, అ న్ని వర్గాల ప్రజలకు నరకం అంటే ఏమిటో చూపించారని టీడీపీ జి ల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి విమర్శించారు.
ఉపాధి హామీ అవెన్యూ ప్లాంటేషన అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడంతోనే పథకాన్ని అటకెక్కించారు. వాటి సంరక్షణ గాలికొదిలేశా రు.
అన్ని మతాలు, కులాలను కలుపుకుపో యే పురమని హిందూపురానికి పేరుంది. ఇక్కడ అన్ని వర్గాలవారు ఏ పండగలు జరిగినా ప్రశాంతంగా జరుపుకుంటారు.
మరొక్క రోజులో రాష్ట్ర వ్యాప్తంగా భూ ముల ధరలు పెరగనున్న నేపథ్యంలో క్రయ విక్రయాలకు సబ్రిజిస్ర్టా ర్ కార్యాలయాల వద్ద జనం క్యూకట్టారు.
ఎన్నికలకు ముందు ఒక్క ఛాన్స అంటూ జగన ప్ర జలకు ముద్దులు పెడుతూ, అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత విమర్శించారు.
ఖరీఫ్ సీజనలో రైతులకు ప్రభుత్వం 40శాతం సబ్సిడీతో వేరుశనగ విత్తన కాయల పంపిణీని సోమవారం జిల్లావ్యాప్తంగా అధికారులు ప్రారంభించారు.
ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేంత వరకూ పోరాటం ఆగదని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు గోవిందప్ప డిమాండ్ చేశారు.
ప్రశాంతంగా ఉన్న హిందూపురంలో వీ ధుల పేర్లు మార్చుతూ అధికార పార్టీ నాయకులు తీసుకుంటున్న నిర్ణయాలతో కొత్త సమస్యలు తలెత్తుతాయని ఆ ప్రాంత వాసులతోపాటు బీజేపీ నాయకులు మండిపడ్డారు.
స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నెలల తరబడి పోస్టుల భర్తీకి నోచుకోవడం లేదు. దీంతో ఇనచార్జిల పాలన ప్రజలను విస్తుగొలుపుతోంది.
మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం రెండో విడత చేపట్టిన నాడు-నేడు అభివృద్ధి పనులు వెక్కిరిస్తున్నాయి. నిర్మాణాల పూర్తికి గడువు ముంచుకొస్తోంది.