Home » Puttaparthy
పేదలకు ప్రభుత్వం మంజూరు చేసిన ప్రతి ఇల్లూ గ్రౌండింగ్ కావాలని కలెక్టర్ అరుణ్‌బాబు సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రతి కార్యకర్త గ్రామస్థాయి నుంచి టీడీపీ బలోపేతం కోసం కృషి చేయాలని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పిలుపునిచ్చారు.
మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు దుస్థితిలో కొనసాగుతున్నాయి. పెచ్చులూడిన తరగతి గదులే విద్యార్థులకు దిక్కయ్యాయి.
మండల కేంద్రానికి చెందిన ప్రవీణ్‌కుమార్ ఏప్రిల్ 26న వడదెబ్బతో అకాల మృతిచెందాడు. విషయం తెలుసుకున్న 19993-94 బ్యాచ పదోతరగతి పూర్వపు విద్యార్థులు స్పందించారు.
టీడీపీ ప్రభుత్వం మినీ మేనిఫెస్టోలో ప్రకటించిన ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ సంక్షేమపథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మండల టీడీపీ కన్వీనర్ కరణం ప్రభాకర్ పార్టీ శ్రేణులకు సూచించారు.
మండలవ్యాప్తంగా ఆదివారం సాయంత్రం వీచిన ఈదురు గాలులకు విద్యుత స్తంభం, తుమ్మచెట్లు నేలకొరిగాయి.
శాసనసభ్యునిగా దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి... ప్రజాసమస్యలపై దృష్టి పెట్టాల్సింది పోయి, టీడీపీపై విమర్శలు చేయడం తగదని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి హితవుపలికారు.
జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆదివారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. ఇద్దరు గాయపడ్డారు. కొత్తచెరువు ప్రమాదంలో రమణమ్మ(38), బత్తలపల్లి మండలం పోట్లమర్రి ప్రమాదంలో రామకృష్ణ(46), అదే మండలంలోని వెంకటగారిపల్లి సమీపంలో జరిగిన ప్రమాదంలో రిజప్ప(50) మృతిచెందారు. వివరాలివి.
పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయం వద్ద నివాసముంటున్న విద్యార్థి తరుణ్ కుమార్ (15)... తల్లి మందలించిందని శనివారం ఇంట్లో ఉరేసుకున్నాడు.
మండలంలోని కుమ్మరవాండ్లపల్లికి చెందిన యువకుడు ఆంజనేయులు (23) శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు.