Home » RahulGandhi
దళితులను అణగదొక్కే విధంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దేవానంద్ మండిపడ్డారు. భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను తీసేస్తామని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా బీజేపీ నిరసనలు తెలియచేస్తుందని చెప్పారు.
రుణమాఫీపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ భేటీలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని తెలిపారు.
‘మా అబ్బాయిని మీకు అప్పగిస్తున్నాను’ అని రాయ్‌బరేలీ ఓటర్లను ఉద్దేశించి ఏఐసీసీ నాయకురాలు సోనియాగాంధీ వ్యాఖ్యానించారు.
ఒకప్పుడు ఉత్తర్‌ప్రదేశ్‌ను శాసించిన కాంగ్రెస్ పార్టీ.. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఉనికిని కోల్పోయే పరిస్థితి నెలకొంది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 లోక్‌సభ స్థానాలున్నాయి. ఇక్కడ మెజార్టీ సీట్లు గెల్చుకుంటే ఢిల్లీలో అధికారానికి దగ్గరవ్వచ్చు. గత రెండు ఎన్నికల్లో బీజేపీ (BJP) యూపీలో అధిక సీట్లు గెల్చుకోవడంతో ఆ పార్టీ కేంద్రంలో అధికారాన్ని చేపట్టగలిగింది.
ఇండియా కూటమికి బీసీ ఫెడరేషన్, బీసీ సంఘాలు మద్దతు ఇస్తాయని హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ వంగల ఈశ్వరయ్య ( Justice Eswaraiah ) తెలిపారు.
కాంగ్రెస్ అగ్రనేతకు సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి. దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ తన తండ్రిపై ఒక పుస్తకాన్ని రాశారు.
కాంగ్రెస్ పార్టీ, రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డిలపై ఎక్స్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( MLC Kavitha ) తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)తో మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు( Tummala Nageswara Rao) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక(Telangana Assembly Election)ల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన కార్యచరణపై చర్చించారు.