Home » Railway Zone
రైలు పట్టాలపై డిటోనేటర్లు, గ్యాస్ సిలిండర్లు ఉంచిన ఘటనలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో చోటుచేసుకున్నాయి.
అయ్యప్ప భక్తులకు శుభవార్త..! శబరిమలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం చెంగనూరు నుంచి పంపాబేస్ వరకు హైస్పీడ్ రైల్వే లైన్ను నిర్మించేందుకు రైల్వే బోర్డు ఆమోదముద్ర వేసింది.
అత్యుత్తమ ఇంధన నిర్వహణతో దక్షిణ మధ్య రైల్వే 5 ఇంధన పరిరక్షణ అవార్డులు అందుకుంది.
భారీ వర్షాలతో సికింద్రాబాద్-విజయవాడ సెక్షన్లోని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కేసముద్రం-ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్య 418 కి.మీ వద్ద ట్రాక్ ధ్వంసమైన ప్రాంతంలో మరమ్మతు పనులు దాదాపు పూర్తయ్యాయి.
ఇంటికన్నె-కేసముద్రం, మహబూబాబాద్-తాళ్లపూసలపల్లి స్టేషన్ల మధ్య కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ల పునరుద్ధరణ పనులు కొలిక్కి వచ్చాయి.
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలతో పలు ప్రాంతాల్లో రైల్వే ట్రాక్లు దెబ్బతినడంతో 481 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే తాజాగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) సెప్టెంబర్ 2న 11,558 ఖాళీల భర్తీ కోసం నోటిఫికేష్ విడుదల చేసింది. అయితే ఈ పోస్టులకు అప్లై చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి, చివరి తేదీ ఎప్పుడనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో దక్షిణ మధ్య రైల్వే 80 రైళ్లను పూర్తిగా, 5 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. 49 రైళ్లను ఇతర ప్రాంతాల మీదుగా మళ్లించింది.
వందేభారత్ స్లీపర్ ట్రైన్ కోసం బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(బీఈఎంఎల్) కంపెనీలో తయారు చేస్తున్న బోగీల నమూనా ఫొటోలను కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆదివారం విడుదల చేశారు.
ముంబయి నగరంలో ఈనెల 26 నుంచి జరిగిన ఆల్ ఇండియా రైల్వే నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియనషి్ప (ఏఐఆర్ఎనడబ్ల్యుఎల్సీ) పోటీలలో కడప నగరం ఉక్కాయపల్లెకు చెందిన ఎ.శివరామకృష్ణయాదవ్ (గుంటూరు రైల్వే ఉద్యోగి-టీసీ) 89 కేజీల విభాగంలో పాల్గొని రజత పతకం సాధించారు.