Home » Railway Zone
Indian Railways: రైల్వే శాఖ కీలక(Indian Railway Department) నిర్ణయం తీసుకుంది. ప్రమాదాలను నివారించడంతో పాటు.. ప్రమాదాలకు(Accidents) గల కారణాలను విశ్లేషించే విధంగా సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. విమానంలో మాదిరిగా.. రైల్లోనూ బ్లాక్ బాక్స్(Black Boxes) ఏర్పాటు చేయాలని..
భారతీయ రైల్వే(Indian Railways)లో ప్రయాణించే ప్రయాణికులకు గుడ్‌న్యూస్ రాబోతుంది. ఎందుకంటే లోక్‌సభ ఎన్నికలు 2024(lok sabha 2024 elections) ముగిసిన తర్వాత భారతీయ రైల్వే తన 100 రోజుల ప్రణాళికతో సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సూపర్ యాప్(Super app)తోపాటు ప్రయాణికుల సౌకర్యాలను పెంచడంపై దృష్టి సారించనున్నట్లు తెలిసింది.
దూర ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ గా రైల్వేలు నిలుస్తున్నాయి. చాలా మంది రైలు ప్రయాణం ( Indian Railway ) చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుండటంతో రైల్వేలు కిటకిటలాడుతున్నాయి. సీట్లు దొరకని పరిస్థితి.
అయోధ్య రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చిన అయోధ్య ( Ayodhya ) ధామ్ రైల్వే స్టేషన్ లో పారిశుద్ధ్యం పడకేసింది. నిర్వహణ లోపంతో పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఈ రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రోజూ లక్షల మందిని గమ్యస్థానాలను చేర్చే భారతీయ రైల్వే.. ప్రపంచంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. పెరుగుతున్న సాంకేతికత కారణంగా రైల్వేలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. భారతీయ రైల్వేలో మొత్తం 9,144 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలై, దరఖాస్తు ప్రక్రియ కూడా మొదలైంది. అయితే ఈ పోస్టులకు అప్లై చేయాలంటే అర్హతలు ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైల్వే యూనియన్ సంఘాల నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకుంటే మే 1 నుంచి
దేశంలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ.19,000 కోట్ల వ్యయంతో 553 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రధాని మోదీ ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. మరోవైపు దాదాపు రూ.21,520 కోట్లతో దేశవ్యాప్తంగా నిర్మించిన 1500 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, అండర్‌పాస్‌లను కూడా జాతికి అంకితం చేయనున్నారు.
ఇప్పటివరకు రైల్వే స్టేషన్ లేని రాష్ట్రంగా ఉన్న సిక్కిం.. ఇక ముందు రైలు సర్వీసులను ప్రారంభించనుంది. సిక్కింలో తొలి రైల్వే స్టేషన్ రంగ్పో ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం శంకుస్థాపన చేయనున్నారు.
వందే భారత్.. ఈ రైలు గురించి తెలియని వారెవరూ ఉండరేమో. భారతీయ రైల్వేలో ఆధునాతన సదుపాయాలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఈ రైలులో ప్రయాణికులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు.