Home » Rain Alert
రాష్ట్రంలో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శని, ఆదివారాల్లో చాలాచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని వెల్లడించింది.
రాష్ట్రంలో మూడ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురుస్తాయని హెచ్చరించింది.
తెలంగాణలో మరికొన్నిరోజులు మోస్తరు వర్షాలు(Rains) కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది. గురువారం నుంచి ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి తదితర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షంతో తడిసి ముద్దయిన హైదరాబాద్ మహానగరంలో మరోసారి వాన మొదలైంది.