Home » Raja Singh
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
హైదరాబాద్: తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ (Bullet Proof) వాహనాన్ని మార్చాలని ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) తెలంగాణ ప్రభుత్వానికి లేఖ (Letter) రాశారు.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం మరోసారి మొరాయించింది.
హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్ మంజూరైంది.
హైదరాబాద్: రాజాసింగ్ జైలు నుంచి బయటకు వస్తే లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే అవకాశం ఉందని అడ్వకేట్ జనరల్ బిస్ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు.
బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ నేత బండి సంజయ్ (Bandi Sanjay)తో ఎమ్మెల్యే రాజాసింగ్ సతీమణి ఉషాబాయి సమావేశమయ్యారు.
ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh)పై సస్పెన్షన్ ఎత్తివేసే యోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేత వెనుక రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) కీలకంగా వ్యవహరించారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.