Home » Rajahmundry
Andhrapradesh: అవినీతికి సహకరించే అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ఎర్రగడ్డకు పంపించటానికి జగన్ అర్హుడు అంటూ ఎద్దేవా చేశారు.
Andhrapradeshh: రాజమండ్రి అర్బన్, రూరల్ ప్రాంతాలలో ఇసుక అక్రమ మైనింగ్‌పై హైకోర్ట్ సీరియస్ అయ్యింది. దీనిపై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని రాజమండ్రి పోలీసు కమీషనర్‌కు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. సీల్డ్ కవర్లో అక్రమ మైనింగ్‌పై నివేదిక సమర్పించాలని కమీషనర్‌కు ఆదేశించింది.
Andhrapradesh: రాష్ట్రంలో మిచాంగ్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. తుఫాను ప్రభావంతో పలు జిల్లాలో ఎడతెరపిలేకుండా వర్షాలు కురిస్తున్నారు. తుఫాను నేపథ్యంలో అనేక విమాన సర్వీసులు రద్దు అయ్యాయి.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈరోజు(మంగళవారం) మధ్యాహ్నం మూడు గంటలకు చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు జైలు నుంచి విడుదలైన వెంటనే ఘన స్వాగతం చెప్పేందుకు టీడీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాశారు. జైలు అధికారుల ద్వారా ఏసీబీ జడ్జికి చంద్రబాబు లేఖ పంపారు. ఈ నెల 25న జడ్జికి టీడీపీ అధినేత లేఖ రాశారు.
రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు లీగల్ ములాఖత్‌లకు అధికారులు కోత విధించారు. రోజుకు రెండు లీగల్ ములాఖత్‌లను ఒకటికి కుదించారు. చంద్రబాబు ములాఖత్‌ల వల్ల సాధారణ ఖైదీలకు జైలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ అధికారులు వింత సాకులు చెపుతున్నారు. పరిపాలనా కారణాలతో ఇకపై రెండో ములాఖత్ రద్దు చేసినట్లు జైలు అధికారులు లిఖిత పూర్వకంగా తెలిపారు.
రాజమండ్రి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోగ్యం విషయంలో జైలు అధికారులు, వైద్యులు సక్రమమైన విధానంలో హెల్త్ బులిటెన్ విడుదల చేయటం లేదని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.
పనికిమాలిన చెత్త సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అంటూ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విరుచుకుపడ్డారు.
అప్పట్లో ఎన్టీఆర్‌పై అభియోగాలు వచ్చినా లెజిస్లేటివ్ కమిటీ మూడేళ్ల పాటు విచారణ జరిపించిందని.. అభియోగాలపై ఎన్టీఆర్‌ను అప్పట్లో జైలులో పెట్టలేదని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు.
సామర్లకోట: చంద్రబాబును జైల్లో పెట్టి సీఎం జగన్ ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారని ఎమ్మెల్యే చిన్నరాజప్ప ఆరోపించారు. దీనిలో భాగంగానే ముఖ్యమంత్రి సామర్లకోటలో ఇళ్ల ప్రారంభోత్సవానికి వచ్చారని అన్నారు.