Home » Rajasthan
ఇటీవల చాలా మంది మహిళల్లో కూడా నేర ప్రవృత్తి పెరిగిపోవడం రోజూ చూస్తూనే ఉన్నాం. తప్పని తెలిసి కూడా ఎంతో మంది నేరాలకు పాల్పడుతున్నారు. కొందరైతే మరీ దారుణంగా హత్యలకూ తెగబడుతున్నారు. ఇటీవల ..
కొన్నిసార్లు అనూహ్యంగా చోటు చేసుకునే ఘటనలు అంతులేని విషాదాన్ని మిగుల్చుతుంటాయి. ఇలాంటి ఘటనలకు నిత్యం ఎక్కడో చోట చోటు చేసుకుంటూనే ఉంటాయి. సోషల్ మీడియాలో సైతం ఇలాంటి వార్తలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా...
ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా, ఎంతటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నా.. మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. మహిళలపై వేధింపులకు పాల్పడుతూనే ఉన్నారు. శిక్షలు సరిగ్గా అమలుకాని పక్షంలోనే.. కామాంధులు ఇలా చెలరేగిపోతున్నారు.
అతిథులందరి సమక్షంలో అంగరంగవైభవంగా వివాహం చేసుకున్నారు. అనంతరం అందరిలాగానే హనీమూన్‌ను కూడా ఎంతో గ్రాండ్‌గా ప్లాన్ చేసుకున్నారు. భార్యను తీసుకుని ఎంతో సంతోషంగా బయలుదేరాడు. హోటల్లో గదిని అద్దెకు తీసుకున్నారు. ‘‘గదిలోనే ఉండు.. వెళ్లి కారు తీసుకొస్తా’’.. అంటూ..
రాజస్థాన్‌లోని నాగౌర్‌లో దారుణం జరిగింది. అన్నయ్య మాజీ ప్రేయసి మాటలకు మురిసిపోయిన యువకుడు భయంకర నేరం చేశాడు. ఆమె మాయలో పడి స్వంత అన్నయ్యనే చంపుకున్నాడు. తనకు ఏమీ తెలియనట్టు నాటకం ఆడాడు. చివరకు ఆ అమ్మాయి వల్లే పోలీసులకు దొరికిపోయి కటకటాల పాలయ్యాడు.
తండ్రులు తమ పిల్లల పట్ల కఠినంగా వ్యవహరించొచ్చేమో గానీ, మనసులో మాత్రం అంతులేని ప్రేమ దాగి ఉంటుంది. తన ఆశలు, కోరికలు చంపుకొని.. పిల్లల సంతోషం కోసం రేయింబవళ్లు కష్టపడుతుంటారు. తన ఒళ్లు హూనమైనా సరే లెక్క చేయరు. ఒకవేళ ఆదపలో ఉంటే, తమ ప్రాణాలు అడ్డేసి మరీ కాపాడుతారు.
ఈ మధ్య కాలంలో సరిహద్దు ప్రేమ కథలు(Cross-border relationships), పెళ్లిలు ఎక్కువైపోతున్నాయి. ఆన్లైన్ పరిచయాలు కాస్త సరిహద్దులు దాటి ఏడు అడుగులు వేసే వరకు వెళ్తున్నాయి. ఇటీవల ఫేస్బుక్లో పరిచయమైన ప్రేమికుడి కోసం రాజస్థాన్‌కు చెందిన 34 ఏళ్ల వివాహిత అంజు పాకిస్థాన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే.
సమాజం ఇంతగా అభివృద్ధి చెందుతున్నా, మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా దూసుకెళ్తున్నా దేశంలోని కొన్ని గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. మగ పిల్లలే పుట్టాలని కోరుకోవడం, ఆడ పిల్లలను చులకనగా చూడడం మాత్రం మానడం లేదు.
ప్రేమ.. కులాల అంతరాలనే కాదు.. జిల్లాలు, రాష్ట్రాలే కాకుండా ఆఖరికి దేశ సరిహద్దులనే చెరిపేస్తోంది. ఇందుకు సోషల్ మీడియా వేదికగా మారుతోంది. ఎక్కడెక్కడి వారో సోషల్ మీడియాలో స్నేహితులుగా మారుతున్నారు. చూస్తుండగానే ఆ స్నేహం కాస్త ప్రేమగా రూపాంతరం చెందుతోంది. ఈ క్రమంలో...
ప్రస్తుతం చాలా మంది బాలబాలికలు తప్పని తెలిసినా క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుని.. చివరకు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మరికొందరు బాలికలు.. మాయమాటలు నమ్మి చివరకు దారుణంగా మోసపోతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో...