Home » Ram Charan
రామ్‌చరణ్ ప్రస్తుతం ‘ఆర్సీ15’తో బిజీగా ఉన్నారు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవల ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. చెర్రీ ప్రస్తుతం ఆస్కార్ ప్రమోషన్స్ కోసం లాస్ వేగాస్‌కు పయనమయ్యారు.
ఆర్ఆర్ఆర్.. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఈ భారతీయ సినిమా గురించే మాట్లాడుకుంటోంది.
పుత్రోత్సాహం అంటే.. తండ్రికి కుమారుడు పుట్టగానే సంతోషం కలుగదని.. మంచి సంస్కారవంతంగా అతడు పెరిగి, పదిమంది అతడిని పొడుగుతూ.. శభాష్ అనిపించుకున్న రోజునే ఆ తండ్రికి నిజమైన సంతోషం కలుగుతుందని
ఈ సాంగ్ కోసం, దర్శకుడు శంకర్ ఎంత కష్ట పడ్డారో, అలాగే దీని కోసం ఎంతమంది పని చేశారో, ఎలా చేశారో, ఎంత ఖర్చు పెట్టారో తెలిస్తే మీరు షాక్ అవుతారు.
మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు రామ్ చరణ్ (Ram Charan). ‘రంగ స్థలం’ లో సౌండ్ ఇంజినీర్ పాత్రతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు.
బాహుబలి’ ప్రాంచైజీతో వరల్డ్ వైడ్‌గా ఫేమ్‌ను సంపాదించుకున్న దర్శకుడు యస్‌యస్. రాజమౌళి (SS. Rajamouli). తాజాగా ఆయన దర్శకత్వం వహించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’ (RRR). రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.
‘ఆర్ఆర్ఆర్’’ సినిమాకు కచ్చితంగా ఆస్కార్ వస్తుందని అగ్ర నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాలు తెలిపారు.
ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రంతో రామ్‌చరణ్ (Ram Charan) పాపులారిటీ ఖండాతరాలు దాటిన సంగతి తెలిసిందే.
భారత్‌లో జరుగుతున్న ‘ఫార్ములా- ఈ’ (Formula E) తొలి రేసుకు హైదరాబాద్ నగరం వేదికైంది. ఈ రేసుకు ఆతిథ్యమిచ్చిన 27వ నగరంగా భాగ్యనగరం ఘనతను దక్కించుకుంది.
మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ఓ మార్కును సృష్టించుకున్న నటుడు రామ్ చరణ్ (Ram Charan). చివరగా ‘ఆర్ఆర్ఆర్’ (RRR)లో నటించారు. ఈ సినిమాలో ఆయన నటనకు అభిమానుల మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.