Home » Ramakrishna
ఏపీలో ప్రచారం చేసేందుకు బీజేపీకి సిగ్గుండాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. దేశ అప్పులను రూ.155 లక్షల కోట్లకు చేర్చినందుకు మోడీ గ్లోబల్ లీడర్ అయ్యారా? అని ప్రశ్నించారు.
పోలవరం సందర్శనకు బయలుదేరిన టీడీపీ బృందాన్ని మార్గమధ్యలోనే పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేయడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
పోలవరం ఎత్తు తగ్గించే కేంద్ర ప్రభుత్వ కుట్రలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఆదివారం మీడియతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా పేరుగాంచిన పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్రం పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తోందన్నారు.
బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దేశవ్యాప్తంగా రైతుల నుంచి శ్రామికుడు వరకు ఆకలితో అలమటిస్తున్నారని సీపీఐ నేత రామకృష్ణ విమర్శించారు. సోమవారం సీపీఐ జిల్లా కార్యాలయంలో పొలిటికల్ వర్క్‌షాప్‌ను రామకృష్ణ ప్రారంభించారు.
అనంతపురం: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఇవాళ ఘనంగా చేసుకుంటున్నారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దురదృష్ట దినోత్సవం జరుగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.
ఏపీలో స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై వేల కోట్ల రూపాయల భారం మోపుతున్నారని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యింది కార్పోరేట్లకు, బడా పారిశ్రామిక వేత్తలకు ప్రయోజనం చేకూర్చడానికేనా అని ప్రశ్నించారు.
అనంతపురం నగరం నడిబొడ్డున దాదాపు రూ.200 కోట్లు విలువగల మిస్సమ్మ కాంపౌండ్ (సీఎస్ఐ) స్థలాన్ని కబ్జాదారుల నుండి కాపాడండి అని సీపీఐ కార్యదర్శి కే.రామకృష్ణ డిమాండ్ చేశారు.
సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీల పొత్తుల అంశం చర్చనీయాంశంగా మారింది.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) సర్పంచ్‌లకు క్షమాపణ చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ (Ramakrishna) డిమాండ్ చేశారు.
జీవో -1పై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది.