Home » Ranga Reddy
జిల్లాలోని పరిగి మండలం కాడ్లాపూర్ శిరీష దారుణ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ఈకేసుకు సంబంధించి అనేక అనుమానాలు నెలకొన్నాయి.
జిల్లాలోని రాజేంద్రనగర్‌లో ఓ లారీ బీభత్సం సృష్టించింది.
సీఎం కేసీఆర్ బీజేపీ మహిళా నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్‌లో రామాలయం భూములను ప్రభుత్వం అక్రమంగా లాక్కుంటోందని విజయశాంతి ఆరోపించారు.
ఘట్కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పోచారం మున్సిపల్ అన్నోజిగూడలోని ఓ క్రషర్ గుంతలో నలుగురు యువకులు ఈతకు రాగా.. అందులో మహేష్(20) అనే యువకుడు నీటిలో మునిగి మృతి చెందాడు. మహేష్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయాడని అంతా భావించారు.
జిల్లాలోని షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో అధికార పార్టీకి చెందిన నాయకులే ఒకరిపై ఒకరు దాడులకు దిగారు.
జిల్లాలోని ఆదిభట్ల పోలీస్ స్టేషన్లో పరిధి సాగర్ రహదారి తుర్కయంజాల్ కూడలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
రాష్ట్రానికి మరో అంతర్జాతీయ పరిశ్రమ తరలివచ్చింది.
నాగోల్ (Nagole) స్మశాన వాటికలో ఐశ్వర్య (Aishwarya) అంత్యక్రియలు పూర్తయ్యాయి. మే 6న అమెరికా (America) టెక్సాస్‌లో కాల్పుల్లో ఐశ్వర్య చనిపోయింది.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కల్తీ వస్తువులు తయారు చేస్తున్న కల్తీరాయుళ్ల ముఠా గుట్టును ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు.
ఇటీవల కాలంలో గుండె పోటు కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మృత్యువు ఏ విధంగా వస్తుందో చెప్పలేని పరిస్థితి. అప్పటి వరకు హుషారుగా ఉన్న వారు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు.