Home » Record Break
Noman Ali Breaks All Time Record: క్రికెట్ చరిత్రలో సంచలనం నమోదైంది. 73 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ఆల్‌టైమ్ రికార్డును ఓ స్పిన్నర్ బద్దలు కొట్టాడు. ఏంటా రికార్డు? ఎవరా ఆటగాడు? అనేది ఇప్పుడు చూద్దాం..
మహరాష్ట్ర నాగ్‌పూర్‌కు చెందిన విష్ణు మనోహర్ దీపావళి రోజున ఒకవేళ 10వేల దోసెలు వండగలిగితే ఆయన 26వ రికార్డును నెలకొల్పినట్లు అవుతుంది. ఇప్పటికే ఆయన పేరు మీద ఏకంగా 25 రికార్డులు ఉన్నాయి.
మాములుగా అయితే ఎవరైనా ఒక గిన్నిస్ ప్రపంచ రికార్డును(World Record) నెలకొల్పితేనే గ్రేట్ అని చెబుతుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా ఒక్కరోజులోనే 15 గిన్నిస్ రికార్డులను సాధించాడు. అంతేకాదు ఆయన తన జీవితకాలంలో 250కి పైగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లను బ్రేక్ చేయడం విశేషం.
ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలో ఒక్కసారి హ్యాట్రిక్ వికెట్లు తీయడమే చాలా గొప్ప విషయం. అలాంటిది వరుసగా రెండు మ్యాచ్‌ల్లో రెండు సార్లు హ్యాట్రిక్ నమోదు చేస్తే అది అత్యంత అద్భుతం. ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ ప్యాట్ కమిన్స్ తాజా ప్రపంచకప్‌లో ఆ అద్భుతాన్ని ఆవిష్కరించాడు.
ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాల వద్ద అద్భుత నృత్య ప్రదర్శనతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు తాడిపత్రి బాలికలు. మే 13, 15 తేదీల్లో మైనస్ రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలో దాదాపు గంటన్నరపాటు కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చారు. తాడిపత్రికి చెందిన వందన డ్యాన్స అకాడమి విద్యార్థినులు సాయిమైత్రి, జోషిత, వర్ధిని, నవ్యశ్రీ, సాహిత్య, ...