Home » Revanth
హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత (Kavitha)-టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి (Revanth Reddy) మధ్య ట్విట్టర్ వార్ (Twitter war) నడుస్తోంది.
సీఎస్ సోమేష్ కుమార్‌ను కాంగ్రెస్ నేతలు కలిశారు. సీఎస్‌ను కలిసినవారిలో టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు భట్టి, జగ్గారెడ్డి, సీతక్క, కోదండరెడ్డి, బలరాం నాయక్ తదితరులు ఉన్నారు.
మత్స్యకారుల దినోత్సవం సంధర్భంగా గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన ఫిషర్మెన్ కాంగ్రెస్ కమిటీ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర గత నెల 23వ తేదీన తెలంగాణలో ప్రవేశించిందని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు.
రాహుల్ యాత్ర అద్భుతంగా కొనసాగుతోందని ABN డిబేట్లో టీపీసీపీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. చిల్లర ప్రచారాలకు అతీతంగా కొనసాగుతున్నదే భారత్ జోడో యాత్ర అని తెలిపారు.
తెలంగాణ సమాజానికి రాష్ట్ర పీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) బహిరంగ లేఖ (Letter) రాశారు.
కాంగ్రెస్ శ్రేణులకు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్‌ను అంతం చేయాలని బీజేపీ, టీఆర్ఎస్ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ బిక్షతో ఎదిగినవాళ్లే.. పార్టీకి వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు.