Home » Revanth
ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. తెలంగాణ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేయనుంది.
మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ప్రతాపసింగారంలోని సుధీర్‌రెడ్డి ఇంటికి వెళ్లిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. పార్టీ కండువా కప్పి సుధీర్‌ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.
హైదరాబాద్: సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ పదే పదే కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తున్నారని, డబ్బులు, మందు పంచి ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ చూస్తోందని ఆరోపిస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ అన్నారు.
హైదరాబాద్: నాంపల్లికి చెందిన వికలాంగురాలు (మరుగుజ్జు) రజినీ అనే యువతి మంగళవారం గాంధీభవన్‌లో టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసింది. తాను పీజీ పూర్తి చేశానని, ఉద్యోగం రాలేదని, ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగం ఇవ్వడం లేదని తన ఆవేదనను వ్యక్తం చేసింది.
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను కాంగ్రెస్ హైకమాండ్ ఆదివారం విడుదల చేసింది. మొత్తం 55 మంది అభ్యర్థుల లిస్టును పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరుతో రిలీజ్ చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి పోటీ చేస్తున్నారు.
గ్రూప్ 2 అభ్యర్థిని మర్రి ప్రవల్లిక (23) బలవన్మరణంపై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. అశోక్ నగర్లో ఆత్మహత్య చేసుకున్న ఆడబిడ్డ ప్రవల్లిక తరపున న్యాయం కావాలని వేల గొంతులు నినదిస్తున్నా.. సీఎం కేసీఆర్ చెవికి వినబడటం లేదని విమర్శించారు
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ మంగళవారం సాయంత్రం గాంధీ భవన్లో భేటీ కానుంది. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.
జయశంకర్ భూపాలపల్లి: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి ఎన్నికల సభలో రేవంత్ రెడ్డి టార్గెట్‌గా కేటీఆర్ మాట్లాడుతూ... కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నారని..
హైదరాబాద్: బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు బయటనుంచి బీజేపీకి మద్దతు ఇస్తున్నాయని టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. 2004లో తెలంగాణ ఇస్తానన్న గ్యారంటీనీ సోనియా గాంధీ నిలబెట్టుకున్నారని, పార్టీకి నష్టం జరిగినా ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారన్నారు.
హైదరాబాద్: దేశ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయని, సెప్టెంబర్ 17న ఐదు గ్యారంటీలను ప్రకటించాలని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీకి విజ్ఞప్తి చేశామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.