• Home » Sabarimala

Sabarimala

Sabarimala  : శబరిమలలో చాట్‌బాట్‌

Sabarimala : శబరిమలలో చాట్‌బాట్‌

శబరిమల యాత్రికులకు సేవల కోసం కేరళ ప్రభుత్వం ‘స్వామి’ పేరుతో చాట్‌బాట్‌ అందుబాటులోకి వచ్చింది. కేరళ సీఎం పినరయి విజయన్‌ బుధవారం ‘స్వామి’ చాట్‌బాట్‌ లోగోను ప్రారంభించారు. స్మార్ట్‌ఫోన్‌ ఇంటర్‌ఫేస్‌ ద్వారా భక్తులకు ఆరు భాషల్లో-- ఆంగ్లం, తెలుగు, తమిళం, కన్నడ,

IRCTC: శబరిమల యాత్రకు ప్రత్యేక రైలు

IRCTC: శబరిమల యాత్రకు ప్రత్యేక రైలు

కార్తీక మాసం వచ్చిందంటే.. తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది భక్తులు అయ్యప్పమాల వేసుకుంటారు. అనంతరం వీరంతా శబరిమలకు పయనమవుతారు. అయితే ఇప్పటికే శబరిమలకు వెళ్లే రైళ్లన్ని రిజర్వేషన్లతో నిండిపోయాయి. భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. వాటిలో సైతం రిజర్వేషన్లు అయిపోయాయి. అలాంటి వేళ.. ఐఆర్‌సీటీసీ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును అందుబాటులోకి తీసుకు వచ్చింది.

Railway Board : అయ్యప్ప భక్తులకు శుభవార్త..!

Railway Board : అయ్యప్ప భక్తులకు శుభవార్త..!

అయ్యప్ప భక్తులకు శుభవార్త..! శబరిమలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం చెంగనూరు నుంచి పంపాబేస్‌ వరకు హైస్పీడ్‌ రైల్వే లైన్‌ను నిర్మించేందుకు రైల్వే బోర్డు ఆమోదముద్ర వేసింది.

Makara Jyothi 2024: భక్తజన సంద్రంగా శబరిమల..మకర జ్యోతిని దర్శించుకున్న భక్తులు

Makara Jyothi 2024: భక్తజన సంద్రంగా శబరిమల..మకర జ్యోతిని దర్శించుకున్న భక్తులు

పతనంతిట్ట (కేరళ) కొండపై ఉన్న శబరిమల ఆలయానికి ఈరోజు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తి 'మకర జ్యోతి' దర్శనం చేసుకున్నారు. స్వామియే శరణం అయ్యప్ప అంటూ భక్తుల నామస్మరణతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది.

 Riyana Raju: చరిత్ర సృష్టించిన రియానా, అయ్యప్ప స్వామిని దర్శించుకున్న తొలి ట్రాన్స్ జెండర్

Riyana Raju: చరిత్ర సృష్టించిన రియానా, అయ్యప్ప స్వామిని దర్శించుకున్న తొలి ట్రాన్స్ జెండర్

శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు నియమ, నిబంధనలు ఉన్నాయి. స్వాములు తప్ప ఇతరులు దర్శించుకునేందుకు అవకాశం లేదు. పురుషులు, వృద్ధులు, పిల్లలుకు అవకాశం లేదు. ముఖ్యంగా నెలసరి ఉండే మహిళలను స్వామి వారి ఆలయ పరిసరాల్లోకి కూడా అనుమతించరు.

Sabarimala: శబరిమల యాత్రికులకు బిగ్ అలర్ట్.. అరవణ ప్రసాదం ఇక రెండు డబ్బాలే..

Sabarimala: శబరిమల యాత్రికులకు బిగ్ అలర్ట్.. అరవణ ప్రసాదం ఇక రెండు డబ్బాలే..

శబరిమల అనగానే అందరికీ ముందుగా గుర్తుకువచ్చేది.. డబ్బాలో ఇచ్చే అరవణ పాయసం. ఇష్టదైవం అయ్యప్పను దర్శించుకుని..

TSRTC: అయ్యప్ప భక్తులకు టీఎస్‌ఆర్‌టీసీ గుడ్ న్యూస్..

TSRTC: అయ్యప్ప భక్తులకు టీఎస్‌ఆర్‌టీసీ గుడ్ న్యూస్..

అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది టీఎస్ఆర్టీసీ.

 Kerala: ఎరుమేలి వద్ద ఉద్రిక్తత.. రోడ్డుపై అయ్యప్ప స్వాముల ఆందోళన

Kerala: ఎరుమేలి వద్ద ఉద్రిక్తత.. రోడ్డుపై అయ్యప్ప స్వాముల ఆందోళన

Kerala: కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వాములతో కిక్కిరిసిపోతోంది. మకరజ్యోతిని మించిన రద్దీ శబరిమలలో కనిపిస్తోంది. మండల పూజల సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి అయ్యప్పలు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎరుమేలికి వచ్చే వాహనాలను ఎంఈఎస్ కాలేజీ వద్ద పోలీసులు నిలిపివేస్తున్నారు.

Sabarimala:అయ్యప్ప నామస్మరణతో మార్మోగుతున్న శబరిగిరులు.. రద్దీ నియంత్రించలేక పోలీసుల అగచాట్లు

Sabarimala:అయ్యప్ప నామస్మరణతో మార్మోగుతున్న శబరిగిరులు.. రద్దీ నియంత్రించలేక పోలీసుల అగచాట్లు

దేశంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన శబరిమలలో(Sabarimala Temple) భక్తుల రద్దీ కొనసాగుతోంది. రోజుకి సరాసరి 80 వేల మంది భక్తులు అయ్యప్ప స్వామి(Lord Ayyappa)ని దర్శించుకుంటున్నారు.

Sabarimala: అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు పొటెత్తిన భక్తులు.. రెండు నెలలపాటు..

Sabarimala: అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు పొటెత్తిన భక్తులు.. రెండు నెలలపాటు..

కేరళలోని శబరిమలకు భక్తులు పోటెత్తారు. అయ్యప్పస్వామి దర్శనాలు శుక్రవారం తెల్లవారుజాము నుంచి ప్రారంభం కావడంతో భక్తులు ఆలయానికి క్యూకట్టారు. పవిత్రమైన మలయాళ మాసం వృచికం మొదటి రోజు అయిన శక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు పుజారులు ఆలయ తెలుపులు తెరిచారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి