Home » Sabitha Indra Reddy
అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయిదు నెలల్లోనే ప్రజలకు సినిమా చూపిస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(Sabita Indra Reddy) ఆరోపించారు.
ఓ అక్కగా చెబుతున్నా. మహిళల గురించి ప్రస్తావించాలనుకుంటే బాధ్యతగా, సంస్కారవంతంగా మాట్లాడాలి’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితారెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి సూచించారు.
Telangana: తెలంగాణ భవన్లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ మహిళ కార్పోరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ... తెలంగాణ ఆడ బిడ్డలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
:మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indrareddy) గన్ మెన్ ఆత్మహత్య పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. కుమార్తె కళ్లెదుటే ఇవాళ గన్ మెన్ ఫజల్ అలీ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ( Minister Sabita Reddy ) కి ఊహించని షాక్ తగిలింది. మంత్రి సబితారెడ్డి గన్‌మెన్ ఏఆర్ ఎస్ఐ ఫజల్ ( Gunmen Fazal ) తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అమలు చేసిన బీఆర్ఎస్కే ఓట్లు అడిగే హక్కు ఉందని మంత్రి సబితారెడ్డి(Minister Sabita Reddy) అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే చిన్నారులకు ఇకపై సీఎం బ్రేక్‌ఫాస్ట్ పేరుతో తెలంగాణ సర్కార్ కొత్త పథకాన్ని ప్రారంభించింది. శుక్రవారం ఉదయం మహేశ్వరం నియోజకవర్గంలో సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని మంత్రులు హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించగా.. సికింద్రాబాద్ పరిధిలోని వెస్ట్ మారేడ్‌పల్లిలో మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ముహూర్తం దాదాపు ఖరారైంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే అక్టోబరులో యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నట్లు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబరు 15న 2,052 కేంద్రాల్లో జరిగిన టెట్ పేపర్-1 పరీక్షకు 84.12 శాతం.. మధ్యాహ్నం నిర్వహించిన పేపర్ -2 పరీక్షకు 91.11 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.
అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన బాలాపూర్ గణనాథుడి(Balapur Ganesh)కి తొలి రోజు పూజ చేసే అవకాశం దొరకడం ఎంతో సంతోషంగా ఉందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి( Minister Sabitha Indra Reddy) వ్యాఖ్యానించారు.