Home » Sagara Sangamam
కమల్ హాసన్ సరసం జయప్రద (Jayaprada) కథానాయికగా నటించింది ఇందులో. జయప్రద అద్భుతమయిన పేరు తెచ్చుకుంది 'సాగర సంగమం' సినిమాలో. ఆమె తప్ప వేరేవాళ్లు వెయ్యలేరు ఆ రోల్ అనేటట్టుగా చేసింది. అయితే విశ్వనాధ్ గారు ఈ సినిమాకి జయప్రద కన్నా ముందు ఇంకొకరిని అనుకొని, ఆమెకి అడ్వాన్స్ కూడా ఇచ్చారట.
టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ కళాతపస్వి కే. విశ్వనాథ్‌కు అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) నివాళి తెలిపింది.
తెలుగు సినిమా చరిత్రలో అతి గొప్పవిగా చెప్పుకోదగ్గ సన్నివేశాలు, సంభాషణలు, పాటలు, సంగీతం అన్నీ విశ్వనాథ్ సినిమాల్లోనే కనిపిస్తాయి....
కళాతపస్వి విశ్వనాధ్ (Kalatapasvi Viswanath) గారి సినిమాల్లో కొన్ని పాత్రలు సజీవంగా ఉంటాయి. 'సాగర సంగమం' (Sagara Sangamam) సినిమాలో సాక్షి రంగారావు పాత్ర తీసుకోండి ప్రతి దానికీ గాబరా పడుతూ ఉంటాడు. అలనాటి పాత్రలని విశ్వనాధ్ #RIPVishwanathGaru గారి సినిమాల్లో చాలా చూస్తాం.
టాలీవుడ్లో దర్శక దిగ్గజం నేలకొరిగింది. ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి విశ్వనాథ్ అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న..