Home » Samantha
సమంత (Samantha)కథానాయికగా టాలీవుడ్‌కి పరిచయమై పదమూడేళ్లు (13 years Career) పూర్తియింది. హీరోయిన్గా ఆమె తొలి చిత్రం ‘ఏమాయ చేసావె’ (Yemaya chesave completes 13 years) విడుదలై ఆదివారానికి 13 ఏళ్లు పూర్తి చేసుకుంది.
విడాకులు అనంతరం తొలిసారి సమంత (samantha) గురించి ఆసక్తికర పోస్ట్ చేశారు నాగచైతన్య (Naga chaitanya). వీరిద్దరు కలిసి నటించిన తొలి చిత్రం ‘ఏమాయ చేశావే’ (Ye Maaya Chesave) విడుదలై 13 ఏళ్లు పూర్తి చేసుకుంది.
ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ హీరోయిన్ ఎవరంటే.. ఎవరైనా టక్కున చెప్పే పేరు సమంత (Samantha). సినీ పరిశ్రమలో ఎటువంటి సపోర్టు లేకుండా అంచెలంచెలుగా ఈ స్థాయికి చేరుకుంది.
‘పుష్ప’ (Pushpa) సినిమాలోని ‘ఊ అంటావా మావ.. ఉఊ అంటావా మావ’ (Oo Antava Mawa..Oo Oo Antava Mawa) పాటకి సినీ కపుల్
సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) అభిమానులు సత్తా ఏంటో మరోసారి చూపించారు. రీ రిలీజ్ ట్రెండ్‌కి నాంది పలికిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఇప్పుడు
మయోసైటిస్‌తో బాధపడుతున్న సమంత (samantha) కొంతకాలంగా ఇంటికే పరిమితమై ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇటీవల కాస్త కోలుకున్న ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. ఈ మధ్యనే రెండుసార్లు మీడియా ముందుకు కూడా వచ్చి భావోద్వేగానికి లోనయ్యారు.
దుర్వాసుడి శాపం కారణంగా దుష్యంతుడి వారి ప్రేమకు, గాంధర్వ వివాహానికి గుర్తుగా ఇచ్చిన ఉంగరాన్ని పోగొట్టుకుంది శకుంతల. శాపం కారణంగా దుష్యంతుడు కూడా తన భార్యను మరచిపోతాడు. అలాంటి పరిస్థితుల్లో అసహాయురాలైన ఆమె ఏం చేస్తుంది?
ఏ పాత్రను అయిన అలవోకగా పోషించే నటి సమంత (Samantha). కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మయోసైటిస్కు చికిత్సను తీసుకుంటున్నారు. ఈ వ్యాధి నుంచి కోలుకుంటున్న సామ్ మానసిక ప్రశాంతత కోసం దేవాలయాలను దర్శించుకుంటున్నారు.
'ఇనాందార్' సినిమాలో ఒక గ్లామర్ తో కూడిన పాటను కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. సమంత (Samatha) నటించిన ఐటెం సాంగ్ 'వూ అంటావా మావా' (Voo Antava Mava) పాట లా ఈ ఎస్తర్ (Ester) 'సిల్క్ మిల్క్' (#SilkMilkSong) పాట కూడా బాగా వైరల్ అవుతోంది.
అగ్ర కథానాయిక సమంత నటించిన ‘శాకుంతలం’ చిత్రం విడుదల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే! గుణ శేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కొత్త విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.