Home » Samsung
ప్రముఖ టెక్ సంస్థ శాంసంగ్ నుంచి సరికొత్త అప్ డేట్ వచ్చేసింది. ఇది Moohan XR హెడ్‌సెట్‌ను ఇటివల ప్రారంభించింది. అయితే ఇది Apple Vision Proతో పోటీపడనుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
చాలా స్టైలిష్‌గా, యూజర్లకు బాగా ఉపయోగపడేలా దక్షిణకొరియా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగ్గజం సామ్సంగ్ సరికొత్తగా ఓ స్మార్ట్ రింగ్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ రింగ్ ఫీచర్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. ధర, ఇతర వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
తక్కువ రేటులో మీరు మంచి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే మీకు శుభవార్త. ఎందుకంటే అలాంటి వినియోగదారుల కోసం Samsung సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే దీని ధర ఎంత, ఎలాంటి ఫీచర్లు ఎలా ఉన్నాయి, సేల్ ఎప్పటి నుంచనే విషయాలను ఇక్కడ చుద్దాం.
మీరు శామ్సంగ్ అభిమానులా? శామ్సంగ్ గెలాక్సీ S24 FE (Samsung Galaxy S24 FE) ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారా? ఆ మొబైల్‌ను కొనాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్. లాంఛింగ్‌కు ముందే ఆ ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ఇతర వివరాలు లీక్ అవుతున్నాయి
మీరు మంచి స్మార్ట్‌ఫోన్ డిస్కౌంట్ ధరల్లో కొనుగోలు చేయాలని చుస్తున్నారా. అయితే మీకు శుభవార్త. ఎందుకంటే మే 3 నుంచి మొదలు కానున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సందర్భంగా Samsung Galaxy S23పై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించారు.
మీరు తక్కువ ధరల్లో మంచి బ్రాండ్ కల్గిన 5జీ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే సామ్సంగ్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ 5G ఫోన్ కొత్త వేరియంట్ మార్కెట్లోకి వచ్చింది. ఈ కంపెనీ మార్చిలో ప్రారంభించిన Samsung Galaxy F15 5G 8GB RAM వేరియంట్‌ను తాజాగా పరిచయం చేసింది.
ప్రపంచంలో ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ అయిన సామ్సంగ్(Samsung) తన వర్క్ పాలసీలో భారీ మార్పు చేసింది. ఇప్పుడు వారానికి 6 రోజులు పని చేసే విధానాన్ని కంపెనీలో కచ్చితంగా అమలు చేయనున్నారు. ఈ వారం దక్షిణ కొరియాలోని ఈ MNCలో చాలా చోట్ల ఈ విధానం అమలు చేయబడుతుంది. వారంలో 6 రోజులు పని (6 days work) చేయాల్సిందేనని ఉద్యోగులకు ఇప్పటికే సందేశాలు కూడా ఇచ్చారు.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ శాంసంగ్ భారతదేశంలో మరో 5జీ స్మార్ట్‌ఫోన్ Galaxy F15 మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే దీని ఫీచర్లు ఎలా ఉన్నాయి, ధర ఎంత, ఎప్పుడు విక్రయిస్తారనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తాజాగా ఎస్24 సిరీస్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. లేటెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రాను ఈ సందర్భంగా ఆవిష్కరించింది. గెలాక్సీ అన్ ప్యాక్డ్ ఈవెంట్ వేదికగా ఎస్24 సిరీస్ ఫోన్లను లాంఛ్ చేసింది.
లక్షా 25 వేల రూపాయలు ఉన్న Samsung Galaxy 23 Ultra స్మార్ట్ ఫోన్ రూ.75 వేలకే అందించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్(Flipkart)లో ప్రకటించారు. కానీ తర్వాత కస్టమర్లు బుక్ చేసుకున్న ఫోన్ ఆర్డర్లను రద్దు చేశారు. అయితే ఎందుకు అలా చేశారో ఇప్పుడు చుద్దాం.