Home » Samyuktha menon
కోలీవుడ్ స్టార్ ధనుష్ (Dhanush) హీరోగా నటించిన సినిమా ‘వాత్తి’ (Vaathi). సంయుక్తా మీనన్ (Samyuktha Menon) హీరోయిన్ పాత్రను పోషించారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది.
ప్రశ్న ఎక్కడ మొదలైందో సమాధానం అక్కడే వెతకాలంటున్నారు సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ (Supreme Hero Sai Dharam Tej). ఆయన హీరోగా, కార్తీక్ దండు (Karthik Dandu) దర్శకత్వంలో
ప్రముఖ తమిళ నటుడు ధనుష్ (Dhanush) తెలుగులో 'సార్' (#Sir) అనే సినిమాతో గత వారం ఆరంగేట్రం చేసాడు. ఈ సినిమా క్రిటిక్స్ కి అంతగా నచ్చకపోయినప్పటికీ, బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మాత్రం చాలా బాగా చేసింది అనే చెప్పాలి (#SirCollections)
ఈ ఫోటోలోని చిన్నారి గుర్తుపట్టారా? కేరళ పాలక్కడ్‌కు చెందిన ఈ చిన్నిది తెలుగులో వరుస చిత్రాలతో బిజీగా ఉంది. తెలుగులో నటించింది ముచ్చటగా మూడు చిత్రాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తమిళ చిత్రసీమలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న ధనుష్(Dhanush), హిందీ, ఇంగ్లీష్ సినిమాల్లో నటించి మంచి నటుడు అని పేరు తెచ్చుకున్నాడు. ధనుష్ సినిమాలు అంటే అందులో ఎదో ఒక విషయం ఉంటుంది అని ప్రేక్షకులు నమ్ముతారు. అటువంటి విలక్షణ నటుడు అయిన ధనుష్ (Dhanush) ఇప్పుడు తెలుగులో ఆరంగేట్రం 'సార్' (#SirMovie) అనే సినిమాతో చేస్తున్నాడు.
మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas).. ఓ హీరోయిన్ నటనను మెచ్చి.. పబ్లిగ్గా ‘లవ్ యు’ అని చెప్పేశారు. ఈ ఘటనకు ‘సార్’ (Sir) ప్రీ రిలీజ్ వేడుక
సినిమాకి పనిచేసిన వారి ఒక్కొక్కరి గురించి ధనుష్ మాట్లాడుతూ హైపర్ ఆది (Hyper Adi) గురించి చెప్పవలసి వచ్చినప్పుడు 'నిజంగా నాకు మీరు ఎందుకు ఇంత ఫేమస్ అయ్యారో తెలియదు. ఇంతకు ముందు కూడా నేను మీరు చెప్పినప్పుడు క్లాప్స్, విజిల్స్ బాగా వేశారు. ఎందుకు మీరు అంత ఫేమస్ అయ్యారో నాకు తెలియదు', అని చెప్పాడు (#Sir/Vaathi) ధనుష్.
మలయాళం నటి అయిన సంయుక్తకి అసలు నటన మీద ఆసక్తి లేదని ఒక ఆశ్చర్యకర విషయం చెప్పింది. ఎందుకంటే కాలేజీ లో వున్నప్పుడే ఆలా వెకేషన్ ని వెళ్లినట్టుగా ఒక సినిమా చేసిందిట. అది సరిగ్గా చెయ్యలేదుట కూడా. నటించటం, సినిమాలు చెయ్యటం తన వల్ల కాదు అని మళ్ళీ కాలేజీ లో చదువుకోటవటానికి వెళ్లిపోయిందట.
విభిన్న సినిమాలు, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు ధనుష్ (Dhanush). ‘అసురన్’ (Asuran), ‘కర్ణన్’, ‘వడ చెన్నై’ వంటి చిత్రాలతో ప్రేక్షలకులను మెస్మరైజ్ చేశారు. తాజాగా ఆయన నటించిన సినిమా ‘వాతి’ (Vaathi)