Home » Sandhya Theater
Allu Arjun Case: సంచలనంగా మారిన సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు పోలీసులు. వాళ్లకు నోటీసులు జారీ చేశారు.
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్టైన పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ బెయిల్ మీద విడుదలై బయటకు వచ్చారు. ఆయన్ను టాలీవుడ్ ప్రముఖులంతా వచ్చి పరామర్శించారు.
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ సినిమా ప్రీమియర్ షోకి ఎలాంటి సెలబ్రిటీలనూ అనుమతించొద్దని.. వారు వస్తే అభిమానులను, జనాన్ని నియంత్రించడం కష్టమవుతుందని పేర్కొంటూ చిక్కడపల్లి పోలీసులు సంధ్య థియేటర్ యాజమాన్యానికి రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Allu Arjun Arrest: పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కీసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లి మరీ పోలీసులు అరెస్ట్ చేశారు.
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని కిమ్స్ వైద్యులు తెలిపారు.
సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట, మహిళ మృతి ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్, అతడి సెక్యూరిటీ సిబ్బంది, థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణమని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందడం దురదృష్టకరం అని.. అయితే ఆ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని సినీనటుడు అల్లు అర్జున్ పేర్కొన్నారు.
సంధ్య థియేటర్లో ‘పుష్ప 2’ సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ ఇంకా స్పృహలోకి రాలేదని కిమ్స్ వైద్యులు వెల్లడించారు.
తెలంగాణలో ఇక నుంచి విడుదలయ్యే సినిమాలకు ‘బెనిఫిట్ షో’లు వేసుకునేందుకు అవకాశం ఇవ్వబోమని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.
పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడంనా చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్ స్పందించారు.