Home » Sarpanch
ప్రజలు ఎన్నుకున్న ఓ మహిళా సర్పంచ్‌ను తొలగించడం సాధారణ విషయం కాదని సుప్రీం కోర్టు పేర్కొంది.
గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్తులాంటి స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థికి ముగ్గురు బిడ్డలు ఉంటే అనర్హులు అవుతారనే ప్రధానమైన నిబంధన ఉండేది. ఆ నిబంధనను తెలంగాణ ప్రభుత్వం తొలగించింది.
పీలేరు గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉపసర్పంచ్‌ల చెక్ పవర్ రద్దు చేసినట్లు పీలేరు పంచాయతీ ఈవో గురుమోహన్ తెలిపారు.
Andhrapradesh: సర్పంచ్‌ల నిరసన అసెంబ్లీని తాకింది. సర్పంచ్‌ల నిరసనలతో అసెంబ్లీ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మంగళవారం ఉదయం అసెంబ్లీ ముట్టడికి సర్పంచ్‌లు యత్నించారు. పోలీసుల కళ్లుగప్పి అసెంబ్లీ పరిసరాల వరకూ సర్పంచ్‌లు దూసుకొచ్చారు.
విజయవాడ: సమస్యల పరిష్కారం కోరుతూ సర్పంచ్‌ల సంఘం మంగళవారం ఛలో అసెంబ్లీకి పిలుపిచ్చింది. దీంతో పోలీసులు సర్పంచ్‌లను ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వై.వి.బి. రాజేంద్రప్రసాద్ విజవయాడలో మీడియాతో మాట్లాడుతూ..
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ దెబ్బకు ఓ గ్రామ సర్పంచ్ హరిదాసుగా మారిపోయిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. సంక్రాంతి రోజున వట్టిచెరుకూరు మండలం కాట్రపాడులో సర్పంచ్ శివ శంకర్ హరిదాసు వేషదారణలో బిక్షాటన చేస్తూ నిరసన చేపట్టారు.
తాటికొండ రాజయ్య(Tatikonda Rajaiah.).. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే(Station Ghanpur MLA)గా కంటే.. సోషల్ మీడియాలో వైరల్ అయిన వివాదాస్పద వీడియోలు, ఫొటోలతోనే రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. ఘన్‌పూర్ టికెట్(Ghanpur ticket) రాలేదని బాధ ఉన్నా.. తన విధేయత, త్యాగానికి గుర్తింపు ఉంటుందని రాజయ్య ధీమాగా ఉన్నారు.
రాష్ట్ర సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు, కార్యదర్శి నరేంద్రబాబులు వైసీపీకి రాజీనామా చేశారు.
స్టేషన్ ఘనపూర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. జనవరి 17వరకు తానే ఎమ్మెల్యేగా ఉంటానని చెప్పారు.
ఏపీలో కొన్ని జిల్లాల్లో సర్పంచ్ పదవుల(Sarpanch posts)కు ఉప ఎన్నికలు(By-Elections) జరిగాయి. కొద్ది సేపటి క్రితం ఈ ఫలితాలు వచ్చాయి. వైసీపీ, తెలుగుదేశం, జనసేన పోటాపోటీగా తలపడ్డాయి.