Home » Satyavathi Rathod
తెలంగాణలోని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల(Anganwadi teachers and helpers)కు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మినీ అంగన్వాడీలను ప్రధాన అంగన్వాడీలుగా మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) వచ్చాక మూడుసార్లు అంగన్వాడీల జీతాలు పెంచిన ఘనత కేసీఆర్(KCR)దని మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati Rathod) వ్యాఖ్యానించారు.
ములుగు జిల్లా: వరద సహాయక చర్యల్లో పోలీసుల సేవలు అభినందనీయమని, వరదల్లో 16 మందిని కోల్పోవడం బాధాకరమని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆమె ములుగులో మీడియాతో మాట్లాడుతూ ...
ములుగు జిల్లా వెంకటాపురం(Venkatapuram) మండలం వీరభద్రవరం గ్రామ సమీపంలోని ముత్యందార జలపాతంలో (Mutyamdhara waterfalls) 84మంది పర్యాటకులు చిక్కుకున్నారు.
తెలంగాణలో ఎన్నికలు (Telangana Elections) సమీపిస్తుండటంతో అధికార బీఆర్ఎస్ (BRS) దూకుడు మీద ఉంది. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని గులాబీ బాస్, సీఎం కేసీఆర్ తహతహలాడుతున్నారు. అయితే కేసీఆర్‌కు (CM KCR) బ్రేక్‌లు వేయాలని ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్‌లు (BJP, Congress) ఇప్పట్నుంచే వ్యూహాలు రచిస్తున్నాయి..
దేశంలో బీఆర్‌ఎస్(brs)కు వస్తున్న ఆదరణ తట్టుకోలేక ఓటమి భయంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) అసత్యాలు మాట్లాడుతున్నారని మంత్రి సత్యవతి రాథోడ్(Satyavathi Rathod) అన్నారు.
అవును.. తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు (TS Minister KTR) కోపమొచ్చింది.. దీన్ని కోపం అనడం కంటే అసహ్యించుకున్నారంటే కరెక్టుగా సరిపోతుందేమో! ఇప్పుడు ఆయన చీదరించుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో (Social Media) తెగ వైరల్ అవుతుంది. ఇదంతా మంత్రి కేటీఆర్- ఎమ్మెల్యే శంకర్ నాయక్ (KTR-MLA Shankar Naik) మధ్య జరిగింది...
ములుగు: జిల్లాలో మంత్రి కేటీఆర్ తో పాటు నలుగురు మంత్రులు పర్యటిస్తున్నారు. కలెక్టరేట్ బిల్లింగ్, ఎస్పీ కార్యాలయం నిర్మాణ పనులతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారం అందిస్తామని స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమ శాఖ
డోర్నకల్ నియోజకవర్గ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పార్టీ అవకాశం ఇస్తే డోర్నకల్ నుంచే పోటీ చేస్తానని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.