Home » Saudi Arabia
కింగ్డమ్కు వచ్చే బ్రిటన్, ఐర్లాండ్ పౌరులకు సౌదీ అరేబియా శుభవార్త అందించింది. ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Foreign Affairs) ఈ రెండు దేశాల జాతీయులకు రాజ్యంలోకి ప్రవేశించడానికి ఎలక్ట్రానిక్ వీసా మినహాయింపు (Electronic Visa Waiver) ని ప్రారంభించింది.
గల్ఫ్ దేశాల్లో (Gulf Countries) చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన టైం బ్యాడ్ అయితే మనం చేసే చిన్న పొరుపాటు కూడా మనల్ని కటకటాల వెనక్కి నెడుతుంది. అందుకే గల్ఫ్ దేశాలకు వెళ్లేటప్పుడు అక్కడి చట్టాలు, నియమ నిబంధనలపై ఎంతోకొంత అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం.
అరబ్ దేశం సౌదీ అరేబియా (Saud Arabia) ఉల్లంఘనదారులపై ఉక్కుపాదం మోపుతోంది. వారం రోజుల వ్యవధిలోనే 13వేల మందికి పైగా ప్రవాసులు (Expats) అరెస్ట్ అయ్యారు.
హైద్రాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి(OU) సంబందించి బి.టెక్ ఫోర్జరీ డిగ్రీను సమర్పించినందుకు సౌదీ అరేబియాలోని దమ్మాంలోని న్యాయ స్ధానం ఒక తెలుగు ప్రవాసీకు ఒక సంవత్సరం జైలు శిక్ష మరియు అయిదువేల రియాళ్ళ జరిమానను విధించింది.
అరబ్ దేశం సౌదీ అరేబియా (Saud Arabia) ఉల్లంఘనదారులపై ఉక్కుపాదం మోపుతోంది. వారం రోజుల వ్యవధిలోనే 12వేల మంది వరకు ప్రవాసులు (Expats) అరెస్ట్ అయ్యారు.
భారత దేశ ఐక్యతను, ముస్లింలను ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ డాక్టర్ మహమ్మద్ బిన్ అబ్దుల్కరీం అల్-ఇస్సా ప్రశంసించారు. దేశంలోని ముస్లింలు జాతీయ భావంతో ఉన్నారన్నారు. తాము భారతీయులమని గర్వపడతారని, తమ రాజ్యాంగాన్ని గర్వకారణంగా భావిస్తారని చెప్పారు. న్యూఢిల్లీలోని ఇండియా-ఇస్లామిక్ కల్చరల్ సెంటర్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ప్రిస్క్రిప్షన్, ఓవర్-ది-కౌంటర్ (over-the-counter) మందులపై కొన్ని ఆశ్చర్యకరమైన కఠిన చట్టాలు ఉన్నాయి.
గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకు దాదాపు తొమ్మిది నెలల వ్యవధిలో సుమారు 5లక్షల ఇ-పాస్పోర్ట్స్ (e-passports) జారీ చేసినట్లు సౌదీ అరేబియా (Saudi Arabia) ప్రకటించింది.
అరబ్ దేశం సౌదీ అరేబియా (Saudi Arabia) ఉమ్రా యాత్రికులకు తాజాగా తీపి కబురు చెప్పింది.
ఈద్ అల్-అదా సందర్భంగా స్వీడన్లో ఖురాన్‌ను అవమానించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం దేశవ్యాప్తంగా యవుమ్-ఈ-తకద్దుస్-ఈ-ఖురాన్ నిర్వహించాలని, గురువారం పార్లమెంటు సంయుక్త సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.