Home » Science
ఈ సంవత్సరానికి రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు రానున్నాయి. ఇవి సూర్యుడు, భూమి మధ్య చంద్రుడు వెళుతున్నప్పుడు మూడు గ్రహాలు ఒకే కక్షలో ఉన్నప్పుడు సంభవిస్తాయట. సూర్యుడు భూమి నీడను చంద్రుని పై వేసినపుడు చంద్రగ్రహణం జరుగుతుంది. ఒకే సరళరేఖ మీద ఇవి కనిపిస్తాయి.
ఆకాశంలో అద్భుతం జరుగుతోంది. జెమినిడ్స్ ఉల్కాపాతం కనువిందు చేస్తోంది. ఆకాశం నుంచి భూమిపైకి రాలే తోక చుక్కలను చూడడానికి ప్రజలంతా తెగ ఆసక్తి చూపుతున్నారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటలకు ఈ వరకు ఈ తోక చుక్కలను చూడవచ్చు.
ప్రజలకు హై అలర్ట్. 22 అణుబాంబు(Nuclear Bomb)ల శక్తితో సమానమైన ఓ గ్రహశకలం(Asteroid) భూమిని ఢీ కొట్టబోతోంది. నిజమేనండీ.. స్వయాన నాసా సైంటిస్టులే(NASA Scientist) ఈ విషయం వెల్లడించారు. నాసాకు చెందిన OSIRIS-REx సైన్స్ బృందం ప్రకటించిన వివరాల ప్రకారం.. 1999 లో తొలి సారి కనుక్కున్న ఉల్క భూమి వైపు క్రమంగా దూసుకొస్తోంది.
భారతదేశ హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ఇక లేరు. 98 ఏళ్ల వయసున్న స్వామినాథన్ చెన్నైలోని ఆయన నివాసంలో ఈ రోజు తుది శ్వాస విడిచారు.
ప్రస్తుతమున్న 7 ఖండాలే కాకుండా మరో ఖండం కూడా ఉందా?.. అనే సందేహాలకు ఔననే సమాధానమిస్తున్నారు భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు (Geoscientists). దాదాపు 375 సంవత్సరాల నుంచి కనిపించకుండా దాగివున్న 8వ ఖండాన్ని గుర్తించామని చెబుతున్నారు. ఈ మేరకు జియాలజిస్టులు, సెస్మాలజిస్టులతో కూడిన చిన్న బృందం కొత్త ఖండం ‘జీలాండియా’ (Zealandia) లేదా ‘టె రీ-ఆ-మౌ’ (Riu-a-Maui) మ్యాప్‌ను రూపొందించారు.
గ్రహాంతరవాసులు ఉన్నారా..? ఉంటే ఇన్నేళ్లుగా ఎందుకు కనిపించలేదు..? అసలు ఎలా ఉంటారు? గ్రహాంతరవాసులు ఉన్నారు..
ఓ పాకిస్థానీ మహిళతో సాన్నిహిత్యం కోరుకున్న డీఆర్డీఓ (DRDO) శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్ అత్యంత దారుణంగా మన దేశ రహస్యాలను ఆమెకు వెల్లడించారు. మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) ఆయనను మే 3న అరెస్ట్ చేసి, జూన్ 30న ఆయనపై ఛార్జిషీటును దాఖలు చేసింది.
అందాల జాబిల్లిపై (Moon) నివాసానికై ఎన్నో దశాబ్ధాలుగా పరిశోధనలు, అలుపెరుగని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ దిశగా శాస్త్రవేత్తలు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఈ విషయంలో తాజాగా చైనా శాస్త్రవేత్తలు కీలక అన్వేషణకు సిద్ధమయ్యారు.
ఓ అమ్మాయి ఆరిపోయిన కొవ్వొత్తిని వెలిగించిన విధానం ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది,
టీచర్ ప్రయోగం చూసిన పిల్లలు నోరెళ్ళబెట్టారు, సంతోషంతో చప్పట్లు కొట్టారు.