Home » Shivaji
ప్రజాస్వామ్యాన్ని, దేశంలోని వ్యవస్థలను బీజేపీ ప్రభుత్వం నీరుగారుస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆక్షేపించారు.
మహారాష్ట్రలోని సింధ్‌దుర్గ్ జిల్లాలో శివాజీ విగ్రహం ఇటీవల కూలిపోవడంపై ప్రధాని మోదీ శుక్రవారం క్షమాపణ చెప్పారు. ‘ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే ఒక పేరో.. ఒక రాజో కాదు. మాకు ఆయన దేవుడు.
మహారాష్ట్రలో ప్రారంభించిన 8 నెలలకే ఛత్రపతి శివాజీ మహరాజ్ 35 అడుగుల భారీ విగ్రహం కుప్పకూలింది.
ముంబై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) గత ఏడాది అట్టహాసంగా ఆవిష్కరించిన ఛత్రపతి శివాజీ మహరాజ్ (Sivaji Maharaj) 35 అడుగుల ఎత్తైన విగ్రహం సోమవారంనాడు కుప్పకూలింది. మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా రాజ్‌కోట్ ఫోర్ట్‌లోని ఈ విగ్రహం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో కూలిపోయినట్టు అధికారులు తెలిపారు.
భారతదేశ చరిత్రలో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజుకు ప్రత్యేక స్థానముంది. ఆయనకు సంబంధించిన కథలు, గాథాలు అనేకం ప్రజా బాహుళ్యంలో ప్రచారంలో ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి (Kutami) 164స్థానాల్లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచీ చంద్రబాబు (Chandrababu), పవన్ కల్యాణ్‌కు పెద్దఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
విజయవాడ: సత్యనారాయణపురంలో అర్ధరాత్రి వివాదం జరిగింది. బీఆర్టీఎస్ జంక్షన్ వద్ద ఛత్రపతి శివాజీ విగ్రహం పెట్టేందుకు వీహెచ్‌పీ, బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. రైల్వే స్థలంలో విగ్రహం పెట్టడానికి అనుమతి లేదన్నారు.
తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, మాజీ సీఎం స్వర్గీయ నందమూరి తారక రామారావు ( NTR ) తెలుగు ప్రజల సొత్తు అని.. ఆత్మగౌరవం కోసం పార్టీ పెట్టిన యుగపురుషుడని ప్రముఖ సినీ నటులు శివాజీ ( Shivaji ) తెలిపారు.
రాజకీయాలపై నటుడు శివాజీ ( Actor Shivaji ) ఆసక్తికర వాఖ్యలు చేశారు. శనివారం నాడు తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘పదేళ్లు ప్రజల సమస్యలపై ఒంటరిగా పోరాడాను. నేను ఏ రాజకీయ పార్టీలోనూ లేను. నాకు ఓ కుటుంబం ఉంది.. ఎన్నాళ్లని ఒక్కడినే పోరాడగలను. ఇప్పుడు రాజకీయాలు కులం, మతం అంటూ నడుస్తున్నాయి’’ అని శివాజీ పేర్కొన్నారు.