Home » Siddaramaiah
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో తలెత్తిన ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం ఎంపిక నిర్ణయం అధిష్ఠానానికి అప్పగిస్తూ సీఎల్పీ సింగిల్ లైన్ తీర్మానం చేయడంతో సీను ఢిల్లీకి మారింది. సీఎం రేసులో ఉన్న మాజీ సీఎం సిద్ధరామయ్య సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో అభిమానుల సందడి మధ్య బెంగళూరులోని తన నివాసం నుంచి ఢిల్లీకి బయలుదేదారు.
కర్ణాటక తదుపరి సీఎం (Karnataka next CM) ఎవరనేదానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. పార్టీ సీనియర్ సిద్ధరామయ్య, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ (siddaramaiah Vs dk shivakumar) ఇద్దరూ సీఎం పీఠంపై ఆశలు పెట్టుకున్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Election Results) గెలిచి అధికారాన్ని ‘హస్త’గతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీకి (Congress Party) ముఖ్యమంత్రి అభ్యర్థిని (Karnataka CM Selection) ఎన్నుకోవడం పెద్ద తలనొప్పిగా..
కర్ణాటక ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్న కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివ కుమార్ జన్మదిన వేడుకలు ఆదివారం రాత్రి జరిగాయి.
కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? అనే అంశంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎల్పీ భేటీ నేపథ్యంలో బెంగళూరులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
కర్ణాటక ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతోంది. పార్టీ సీనియర్ సిద్ధరామయ్య, ట్రబుల్ షూటర్‌గా పేరున్న డీకే శివకుమార్ వీరిద్దరిలో సీఎం పీఠం ఎవరికి దక్కనుందనేది ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశానని, పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్యతో తనకు ఎలాంటి విభేదాలు లేవని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ అన్నారు. పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశానని చెప్పారు.
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడంతో ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరించబోతోందనే అంశంపై పార్టీ వర్గాల్లో ఉత్సుకత నెలకొంది. మాజీ సీఎం సిద్ధరామయ్య, కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ సీఎం రేసులో ఉండగా, ఆదివారం సాయంత్రం 5.30 నిమిషాలకు కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యేలతో శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటైంది. ఈ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా సుశీల్ కుమార్ షిండే, దీపక్ బవారియా, భన్వర్ జితేంద్ర సింగ్‌లను ఏఐసీసీ నియమించింది.
ఇప్పుడు ప్రతి ఒక్కరి మదినీ వేధిస్తున్న మిలియన్ డాలర్ల ప్రశ్న.. కర్ణాటక తదుపరి సీఎం ఎవరు!?
అఖండ విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో సీఎం అభ్యర్థిత్వంపై ..